ప్రధాన మంత్రి కార్యాలయం

చార్టర్డ్ అకౌంటెంట్ల దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి చార్టర్డ్ అకౌంటెంట్ల కు శుభాకాంక్షలు తెలియజేశారు

प्रविष्टि तिथि: 01 JUL 2020 10:26AM by PIB Hyderabad

  

చార్టర్డ్  అకౌంటెంట్ల దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ చార్టర్డ్  అకౌంటెంట్ల కు శుభాకాంక్షలు తెలియజేశారు.

ప్రధానమంత్రి ఈ మేరకు ఒక ట్వీట్ చేస్తూ, "ఆరోగ్యకరమైన మరియు పారదర్శకమైన ఆర్థిక వ్యవస్థను నిర్ధారించడంలో కష్టపడి పనిచేసే మన చార్టర్డ్  అకౌంటెంట్ల సమాజానికి ఒక ప్రధాన పాత్ర ఉంది.  దేశానికి వారి సేవలు ఎంతో విలువైనవి. చార్టర్డ్ అకౌంటెంట్ల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. " అని పేర్కొన్నారు.

 

 

 

 

******* 


(रिलीज़ आईडी: 1635686) आगंतुक पटल : 217
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam