హోం మంత్రిత్వ శాఖ

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా సందేశం

प्रविष्टि तिथि: 05 JUN 2020 7:32PM by PIB Hyderabad

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా మాట్లాడుతూ.. ప్రాచీన కాలం నుండి భారతదేశానికి ప్రకృతి పరిరక్షణకు సంబంధించి గొప్ప సాంప్రదాయం, మ‌రియు లోతైన ప‌రిజ్ఞానం ఉంద‌ని అన్నారు. మ‌న పర్యావరణాన్ని ఆరాధించ‌డం మరియు పరిరక్షించడం గురించిన‌‌ వివిధ మార్గాలు మన సంస్కృతికి అంతర్లీనంగా ఉన్నాయని తెలిపారు.
ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మెరుగైన భ‌విష్య‌త్తు కోసం మన పర్యావరణాన్ని పరిరక్షించడానికి సంకల్పించాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. శ్రీ అమిత్‌షా సందేశాన్ని ఈ కింది లింక్ ద్వారా వీక్షించ‌వ‌చ్చు..
https://twitter.com/AmitShah/status/1268818088452960256?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1268818088452960256&ref_url=https%3A%2F%2Fpib.gov.in%2FPressReleasePage.aspx%3FPRID%3D1629690


(रिलीज़ आईडी: 1629752) आगंतुक पटल : 249
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Tamil