ప్రధాన మంత్రి కార్యాలయం
తుఫాను పరిస్థితి పై మహారాష్ట్ర మరియు గుజరాత్ ల ముఖ్యమంత్రుల తో మాట్లాడిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
02 JUN 2020 7:32PM by PIB Hyderabad
తుఫాను పరిస్థితి పై మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఉద్దవ్ ఠాక్ రే తో, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ తో, అలాగే దమన్ దీవ్, దాద్ రా మరియు నగర్ హవేలీ పరిపాలకుడు శ్రీ ప్రఫుల్ కె. పటేల్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడారు. కేంద్రం నుండి సాధ్యమైన అన్ని విధాలు గా సహాయం మరియు మద్దతు ను అందించడం పై ఆయన హామీ ని ఇచ్చారు.
‘‘తుఫాను పరిస్థితి పై మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఉద్దవ్ ఠాక్ రే తో, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ @vijayrupanibjp తో, అలాగే దమన్ దీవ్, దాద్ రా మరియు నగర్ హవేలీ పరిపాలకుడు శ్రీ @prafulkpatel తో కూడాను PM @narendramodi సంభాషించారు. కేంద్రం నుండి సాధ్యమైన అన్ని విధాలు గా సహాయం మరియు మద్దతు ను అందించడం పై ఆయన హామీ ని ఇచ్చారు’’ అని ట్విటర్ లో ప్రధాన మంత్రి యొక్క కార్యాలయం పేర్కొంది.
(రిలీజ్ ఐడి: 1628799)
సందర్శకుల సూచీ సంఖ్య : : 226
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam