ప్రధాన మంత్రి కార్యాలయం

మహేశ్ నవమి నాడు ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్ర‌ధాన మంత్రి

प्रविष्टि तिथि: 31 MAY 2020 1:58PM by PIB Hyderabad

మహేశ్ నవమి సందర్భం లో ప్రజల కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

‘‘మహేశ్ నవమి ని పురస్కరించుకొని మీకు అందరి కి ఇవే శుభాకాంక్షలు.  ప్రజా సంక్షేమం కోసం కట్టుబడివుండటానికి ప్రేరణ నుఈ పర్వదినం మనకు ప్రసాదిస్తుంది.  దేవాదిదేవుడైన మహాదేవుడు మరియు పార్వతి మాత వారి యొక్క కృప ను దేశం లోని సమస్త ప్రజానీకం పట్ల ప్రసరింపచేస్తూ ఉందురు గాక అంటూ వారి ని నేను ప్రార్థిస్తున్నాను’’ అని ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.


(रिलीज़ आईडी: 1628139) आगंतुक पटल : 207
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada