ప్రధాన మంత్రి కార్యాలయం
వీర్ సావర్ కర్ కు ఆయన జయంతి నాడు శ్రద్ధాంజలి ని అర్పించిన ప్రధాన మంత్రి
Posted On:
28 MAY 2020 10:16AM by PIB Hyderabad
వీర్ సావర్ కర్ కు ఆయన జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ని అర్పించారు.
‘‘సాహసికుడు వీర్ సావర్ కర్ కు ఆయన జయంతి నాడు నేను ప్రణామాన్ని ఆచరిస్తున్నాను. ఆయన కనబరచినటువంటి ధైర్యానికి గాను, స్వాతంత్ర్య సమరం లో చేరేందుకు ఇతరుల కు అనేక మంది కి ప్రేరణ ను అందించినందుకు గాను మరియు సామాజిక సంస్కరణ ల మహత్వాన్ని చాటినందుకు గాను మనం ఆయన ను స్మరించుకొంటూ ఉంటాము’’ అని ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
(Release ID: 1627362)
Read this release in:
Hindi
,
English
,
Urdu
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam