ప్రధాన మంత్రి కార్యాలయం
‘అమ్ఫాన్’ తుఫాను నేపథ్యం లో ఉత్పన్నమైన స్థితి ని నిర్ధరించడానికి పశ్చిమ బెంగాల్ ను మరియు ఒడిశా ను రేపటి రోజు న సందర్శించనున్న ప్రధాన మంత్రి
Posted On:
21 MAY 2020 9:08PM by PIB Hyderabad
‘అమ్ఫాన్’ తుఫాను నేపథ్యం లో ఉత్పన్నమైన స్థితి ని నిర్ధరించడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపటి రోజు న పశ్చిమ బెంగాల్ ను మరియు ఒడిశా ను సందర్శించనున్నారు.
ప్రధాన మంత్రి యొక్క కార్యాలయం ఒక ట్వీట్ లో ‘PM @narendramodi రేపటి రోజు న పశ్చిమ బెంగాల్ లో మరియు ఒడిశా లను సందర్శించి ‘‘అమ్ఫాన్’ తుఫాను కారణం గా ఉత్పన్నమైన స్థితి ని నిర్ధరించనున్నారు. ఆయన ఈ సందర్భం గా విమాన పరిశీలన ను నిర్వహించడం తో పాటు సమీక్ష సమావేశాల లో పాలు పంచుకోనున్నారు. ఈ సమావేశాల లో బాధితుల కు సహాయ పునరావాసాలకు సంబంధించిన పద్ధతుల ను గురించి చర్చించడం జరుగుతుంది’’ అని పేర్కొన్నది.
(Release ID: 1625996)
Visitor Counter : 179
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam