ప్రధాన మంత్రి కార్యాలయం
                
                
                
                
                
                
                    
                    
                        ఔరంగాబాద్ రైలు ప్రమాదం లో ప్రాణనష్టం సంభవించడం పట్ల దు:ఖాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
                    
                    
                        
                    
                
                
                    Posted On:
                08 MAY 2020 10:45AM by PIB Hyderabad
                
                
                
                
                
                
                మహారాష్ట్ర లోని ఔరంగాబాద్ లో జరిగిన ఒక రైలు దుర్ఘటన లో ప్రాణనష్టం సంభవించడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దు:ఖాన్ని వ్యక్తం చేశారు. 
‘‘మహారాష్ట్ర లోని ఔరంగాబాద్ లో రైలు ప్రమాదం కారణం గా ప్రాణనష్టం సంభవించినందుకు గాను నేను అత్యంత అధిక దు:ఖాని కి లోనయ్యాను.  రైల్వే మంత్రి శ్రీ పీయూష్ గోయల్ తో మాట్లాడాను; ఆయన పరిస్థితి ని నిశితం గా పర్యవేక్షిస్తున్నారు.  అవసరమైన సహాయాన్ని చేతనైన అన్ని రకాలు గాను అందించడం జరుగుతోంది’’ అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
 
                
                
                
                
                
                (Release ID: 1622065)
                Visitor Counter : 303
                
                
                
                    
                
                
                    
                
                Read this release in: 
                
                        
                        
                            English 
                    
                        ,
                    
                        
                        
                            Urdu 
                    
                        ,
                    
                        
                        
                            Marathi 
                    
                        ,
                    
                        
                        
                            हिन्दी 
                    
                        ,
                    
                        
                        
                            Bengali 
                    
                        ,
                    
                        
                        
                            Assamese 
                    
                        ,
                    
                        
                        
                            Manipuri 
                    
                        ,
                    
                        
                        
                            Punjabi 
                    
                        ,
                    
                        
                        
                            Gujarati 
                    
                        ,
                    
                        
                        
                            Odia 
                    
                        ,
                    
                        
                        
                            Tamil 
                    
                        ,
                    
                        
                        
                            Kannada