ప్రధాన మంత్రి కార్యాలయం

చిరకాలానుభవం కలిగిన నటుడు ఋషి కపూర్ కన్నుమూత పట్ల సంతాపం తెలిపిన ప్ర‌ధాన‌ మంత్రి

प्रविष्टि तिथि: 30 APR 2020 12:12PM by PIB Hyderabad

చిరకాలానుభవం కలిగిన నటుడు ఋషి కపూర్ కన్నుమూత పట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

బహుముఖీనమైనటువంటి, ప్రియమైనటువంటి మరియు ఉల్లాసభరితం అయినటువంటి వ్యక్తిత్వం.. ఇదీ ఋషి కపూర్ గారంటే.  ఆయన ప్రతిభ పరం గా ఒక పవర్ హౌస్ వంటి వారు.  ఆయన తో నేను జరిపిన సంభాషణ లను- సామాజిక మాధ్యమం లో చోటు చేసుకొన్న వాటి ని సైతం- నేను ఎల్లప్పటికీ గుర్తు కు తెచ్చుకొంటూ ఉంటాను.  చలనచిత్రాలన్నా, భారతదేశం యొక్క ప్రగతి అన్నా ఆయన లో ఎంతో ఆశాభావం ఉండేది.  ఆయన మరణం తో నేను మానసిక వ్యథ కు లోనయ్యాను.  ఆయన యొక్క కుటుంబాని కి మరియు ఆయన యొక్క అభిమానుల కు ఇదే నా సంతాపం.  ఓం శాంతి’’ అని ఒక సందేశం లో ప్ర‌ధాన‌ మంత్రి పేర్కొన్నారు.

***
 


(रिलीज़ आईडी: 1619546) आगंतुक पटल : 171
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam