ప్రధాన మంత్రి కార్యాలయం

బ‌హుముఖ న‌టుడు ఇర్ఫాన్ ఖాన్ మృతిప‌ట్ల సంతాపం తెలిపిన ప్ర‌ధాన‌మంత్రి

प्रविष्टि तिथि: 29 APR 2020 6:00PM by PIB Hyderabad

బ‌హుముఖ న‌టుడు ఇర్ఫాన్ ఖాన్ మృతిప‌ట్ల ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపం తెలిపారు.

“ఇర్ఫాన్ ఖాన్ మరణం సినిమా , న‌ట‌నారంగ‌‌ ప్రపంచానికి తీర‌ని లోటు. వివిధ మాధ్యమాలలో ఆయన ప్ర‌ద‌ర్శించిన  బ‌హుముఖ న‌ట‌న‌తో ఆయ‌న చిర‌కాలం జ్ఞాప‌కం ఉంటారు.   వారి  కుటుంబం, స్నేహితులు  , ఆయ‌న‌ను ఆరాధించే వారికి నా సంతాపం తెలుపుకుంటున్నాను. ఇర్ఫాన్ ఖాన్   ఆత్మకు శాంతి చేకూరుగాక‌ ”అని ప్రధాని అన్నారు.


(रिलीज़ आईडी: 1619399) आगंतुक पटल : 102
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam