పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 తో పోరాడటానికి సమిష్టి ప్రయోజనం కోసం ప్రభుత్వ, ప్రైవేట్ విమానయాన ఆపరేటర్లు, సంబంధిత ఏజెన్సీల అవిశ్రాంత కృషి
తగిన భద్రతా చర్యలతో వైద్య సామాగ్రి రవాణా
Posted On:
09 APR 2020 4:55PM by PIB Hyderabad
కోవిడ్ -19 లాక్ డౌన్ కాలంలో, ఐసిఎంఆర్, హెచ్ఎల్ఎల్, ఇతరుల సరుకులతో సహా అవసరమైన వైద్య సామాగ్రి దేశవ్యాప్తంగా నిరంతరం పంపిణీ జరుగుతోంది. దేశీయ ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిర్ లైన్ ఆపరేటర్లు ఎయిర్ ఇండియా, ఐఎఎఫ్, పవన్ హన్స్, ఇండిగో, బ్లూ డార్ట్ మందులు, ఐసిఎంఆర్ సరుకులు, హెచ్ఎల్ఎల్ సరుకులు, ఇతర అవసరమైన సామాగ్రిని శ్రీనగర్, కోల్కతా, చెన్నై, బెంగళూరు, భువనేశ్వర్, దేశంలోని ఇతర ప్రాంతాలకు ఏప్రిల్ 8 వ తేదీన రవాణా చేశాయి.
ఆరోగ్య మంత్రిత్వ శాఖ, జౌళి మంత్రిత్వ శాఖ, పోస్టల్ శాఖ, మొదలైన శాఖల సరుకు పంపిణీ చేయడానికి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సమన్వయం చేస్తోంది, తద్వారా దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు అవసరమైన వైద్య సామాగ్రిని చేరవేసే సమిష్టి ప్రయోజనం నెరవేరుతుంది. ఇంకా, ప్రతి దశలో తగిన భద్రతా ప్రోటోకాల్‌లు పాటించడం జరుగుతోంది.
కోవిడ్ -19 లాక్డౌన్ సమయంలో లైఫ్ లైన్ ఉడాన్ విమానాల ద్వారా రవాణా అయిన మొత్తం సరుకు 248 టన్నుల టన్నులు. 1,50,006 కిలోమీటర్ల మేర 167 విమానాలు లైఫ్లైన్ ఉడాన్ విమానాలు ప్రయాణించి సరుకులను వివిధ గమ్యాలకు చేర్చాయి.
వరుస సంఖ్య
|
తేదీ
|
ఎయిర్ ఇండియా
|
అలయన్స్
|
ఐఏఎఫ్
|
ఇండిగో
|
స్పైస్ జెట్
|
మొత్తం నడిపిన విమానాలు
|
1
|
26.3.2020
|
02
|
--
|
-
|
-
|
02
|
04
|
2
|
27.3.2020
|
04
|
09
|
01
|
-
|
--
|
14
|
3
|
28.3.2020
|
04
|
08
|
-
|
06
|
--
|
18
|
4
|
29.3.2020
|
04
|
10
|
06
|
--
|
--
|
20
|
5
|
30.3.2020
|
04
|
-
|
03
|
--
|
--
|
07
|
6
|
31.3.2020
|
09
|
02
|
01
|
|
--
|
12
|
7
|
01.4.2020
|
03
|
03
|
04
|
--
|
-
|
10
|
8
|
02.4.2020
|
04
|
05
|
03
|
--
|
--
|
12
|
9
|
03.4.2020
|
08
|
--
|
02
|
--
|
--
|
10
|
10
|
04.4.2020
|
04
|
03
|
02
|
--
|
--
|
09
|
11
|
05.4.2020
|
--
|
--
|
16
|
--
|
--
|
16
|
12
|
06.4.2020
|
03
|
04
|
13
|
--
|
--
|
20
|
13
|
07.4.2020
|
04
|
02
|
03
|
--
|
--
|
09
|
14
|
08.4.2020
|
03
|
--
|
03
|
|
|
06
|
|
మొత్తం విమానాలు
|
56
|
46
|
57
|
06
|
02
|
167
|
స్పైస్ జెట్ ద్వారా దేశీయ సరుకు రవాణా (ఏప్రిల్ 8వ తేదికి)
తేదీ
|
విమానాల సంఖ్య
|
సరకు రవాణా టన్నుల్లో
|
కిలోమీటర్లు
|
08-04-2020
|
11
|
100.63
|
10,329
|
·
స్పైస్ జెట్ ద్వారా అంతర్జాతీయ కార్గో (ఏప్రిల్ 8కి)
తేదీ
|
విమానాల సంఖ్య
|
సరుకు టన్నుల్లో
|
కిలోమీటర్లు
|
08-04-2020
|
6
|
57.38
|
12,366
|
బ్లూ డార్ట్ ద్వారా కార్గో రవాణా (08.4.2020 తేదీ వరకు)
తేదీ
|
విమానాల సంఖ్య
|
సరుకు టన్నుల్లో
|
కిలోమీటర్లు
|
08-04-2020
|
6
|
1,23.300
|
5,027.85
|
(Release ID: 1612694)
Visitor Counter : 197
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada