PIB Headquarters

కోవిడ్ -19పై పిఐబి రోజు వారీ బులిట‌న్‌

• ప్ర‌స్తుతానికి దేశంలో 4067 కోవిడ్ -19 నిర్ధారిత కేసులు న‌మోద‌య్యాయి .109 మంది మ‌ర‌ణించారు.
• కేంద్ర మంత్రుల‌తో మాట్లాడిన ప్ర‌ధాన‌మంత్రి, కోవిడ్ -19 పై పోరాటంలో అప్ర‌మ‌త్తంగా, ప‌ట్టుద‌ల‌తో ,ప్రేర‌ణ‌తో ప‌నిచేయాల్సిన అవ‌స‌రాన్ని నొక్కి చెప్పిన ప్ర‌ధాన‌మంత్రి
• కోవిడ్ -19 నిర్వ‌హ‌ణ‌కు రెండు సంవ‌త్స‌రాల పాటు (2020-21,2021-22)ఎంపిఎల్ ఎడిఎస్ నిధులు అమ‌లులో లేకుండా చూసేందుకు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్

ఒకేరోజు ఆహార‌ధాన్యాల ర‌వాణాలో ఎఫ్‌సిఐ ఆల్‌టైమ్ రికార్డు
• 2500 కోచ్‌ల‌ను ఐసొలేష‌న్ కోచ్‌లుగా మార్చిన రైల్వే, ఎలాంటి ప‌రిస్థితినైనా ఎదుర్కొనేందుకు 40,000 బెడ్లు సిద్ధం

Posted On: 06 APR 2020 6:43PM by PIB Hyderabad
  • -19పై ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ అప్డేట్

    ప్రస్తుతానికి దేశంలో 4067 కోవిడ్ -19 నిర్ధారిత కేసులు మోదయ్యాయి. 109 మంది ణించారు.
    291 మంది వ్యాధి మై కోలుకున్న ర్వాత డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మాచారం ప్రకారం మొత్తం నిర్ధారిత కేసులలో 76 శాతం పురుషులు కాగా 24 శాతం హిళలు. సుల వారీగా చూస్తే 47 శాతం మంది 40 సంవత్సరాల సులోపు వారు కాగా, 34 శాతం మంది 40 నుంచి 60 సంవత్సరాల సు ధ్య వయస్కులు. 19 శాతం మంది 60 సంవత్సరాలు అంతకు పైబడిన వారు ఉన్నారు.
    రిన్ని వివరాలకు
    https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611778

    కేంద్ర మంత్రులతో మాట్లాడిన ప్రధానమంత్రి, కోవిడ్ -19 పై పోరాటంలో అప్రత్తంగా, ట్టుదతో ,ప్రేరతో నిచేయాల్సిన అవరాన్ని నొక్కి చెప్పిన ప్రధానమంత్రి

    రీబ్కళ్యాణ్య యోజన ప్రయోజనాలను నిరంతరాయంగా పర్యవేక్షించాలని, అది ఉద్దేశించిన లబ్ధిదారులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా అందేలా చూడాలని సంబంధిత మంత్రిత్వ శాఖలను ప్రధాన మంత్రి కోరారు. మంత్రులు రాష్ట్ర, జిల్లా పరిపాలనాయంత్రాంగంతో సన్నిహిత సంబంధం లిగి ఉండాలని, అత్యవసర సమస్యలకు పరిష్కారాలను అందించాలని ఆయన అన్నారు. జిల్లా స్థాయి సూక్ష్మ ప్రణాళికలను రూపొందించాల్సిందిగా ఆయ కోరారు. ఆయా మంత్రిత్వ శాఖలు బిజినెస్ కంటిన్యుటీ ప్రణాళికను సిద్ధం చేయాలని సూచించారు. COVID-19 ఆర్థిక ప్రభావంపై పోరాడటానికి సిద్ధంగా ఉండాలని ఆయ సూచించారు.
    రిన్ని వివరాలకు
    https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611687


కోవిడ్ -19 నిర్వకు రెండు సంవత్సరాల పాటు (2020-21,2021-22)ఎంపిఎల్ ఎడిఎస్ నిధులు అమలులో లేకుండా చూసేందుకు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్
కోవిడ్ -19 మ్మారిని అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ర్యలో భాగంగా, ప్రధానమంత్రి శ్రీ రేంద్ర మోదీ అధ్యక్ష మావేశమైన కేంద్ర కేబినెట్ పార్లమెంటు భ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి కం (ఎంపిఎల్ఎడిఎస్‌)ను రెండు సంవత్సరాల పాటు (2020-21,2021-22) అమలు చేయరాదని నిర్ణయించారు. నిధులను దేశంలో కోవిడ్ -19 వాలును, దాని ల్ల ఏర్పడిన వ్యతిరేక ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తీసుకునే ర్యను లోపేతం చేసేందుకు వినియోగించాలని నిర్ణయించారు.
రిన్ని వివరాలకు
https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611696

ఒకేరోజు ఆహారధాన్యాల వాణాలో ఎఫ్సిఐ ఆల్టైమ్ రికార్డు

ఎఫ్‌.సి. 03-04-2020 , 04-04-2020 తేదీలలో రెండు రోజులపాటు రుసగా 70 రేక్లో 1.93 క్ష మెట్రిక్ న్నుల ఆహార ధాన్యాలను వాణా చేసి ఒక్కరోజుకు రిగే కు వాణాలో రికొత్త రికార్డును నెలకొల్పింది.
రిన్ని వివరాలకు
https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611458

దేశవ్యాప్తంగా మెడికల్ ఆక్సిజన్ రాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా రా అయ్యేందుకు ప్రత్యేక శ్రద్ద చూపాల్సిందిగా రాష్ట్రాలను కోరిన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ
మెడికల్ ఆక్సిజన్ రాలను ఎలాంటి అడ్డంకులు లేకుండా నిరంతరాయంగా కొనసాగేందుకు ప్రత్యేక ర్యలు తీసుకోవసిందిగా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యర్శులను కోరుతూ కేంద్ర హోం శాఖ కార్యర్శి లేఖ రాశారు. కోవిడ్ -19 మ్మారి కారణంగా దేశంలో గినంత మెడికల్ ఆక్సిజన్ రా డం ఎంతైనా అవని ఆయ స్పష్టం చేశారు.ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్య మందుల జాబితాలోనూ, జాతీయ జాబితాలోనూ ఉన్నట్టు తెలిపారు.
రిన్ని వివరాలకు
https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611781


2500 కోచ్ను ఐసొలేషన్ కోచ్లుగా మార్చిన రైల్వే,స్వల్పవ్యధిలోనే తొలుత నిర్ణయించిన సగం క్ష్యాన్ని సాధించిన రైల్వే
2500 కోచ్ను ఐసొలేషన్ కోచ్లుగా మార్చడంతో , ఎలాంటి రిస్థితినైనా ఎదుర్కొనేందుకు 40,000 ఐసొలేషన్ బెడ్లు అందుబాటులోకి చ్చాయి. టున రోజుకు 375 కోచ్ను భారతీయ రైల్వే ఐసొలేషన్ కోచ్లుగా మార్చడం రుగుతోంది. ఇందుకు సంబంధించిన నిని దేశంలోని 133 కేంద్రాలలో రుగుతోంది.
రిన్ని వివరాలకు
https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611566


ప్రధానమంత్రి శ్రీ రేంద్రమోదీ, కామన్వెల్త్ ఆఫ్ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ధ్య టెలిఫొన్ సంభాష

ఇరువురు నాయకులూ ప్రస్తుత కోవిడ్ -19 మ్మారి గురించి, దీనిపై ఆయా ప్రభుత్వాలు అనుసరిస్తున్నవ్యూహాల గురించి ర్చించారు.ప్రస్తుత ఆరోగ్య సంక్షోభంపై ఇరుపక్షాల అనుభవాలను పరస్పరం పంచుకోవాల్సిన ప్రాముఖ్యను, ష్టి రిశోధ కృషి ప్రాధాన్యను ఇరువురు నాయకులూ గుర్తించారు.
https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611586

కోవిడ్ -19పై ప్పుడు మాచారాన్ని త్వరం అరికట్టాలి: ఉపరాష్ట్రతి
మూఢమ్మకాలు, పుకార్ల వంటివి కోవిడ్ -19 పై పోరాటాన్ని హీన రాదని ఉపరాష్ట్రతి శ్రీ ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ప్పుడు మాచార వ్యాప్తి ప్రత్యేకించి సామాజిక మాధ్యమాలలో ఇలాంటి ప్రచారం వైరస్ వంటిదని, దీనిని అరట్టాలని పిలుపునిచ్చారు.
రిన్నివివరాలకు
https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611575

భువనేశ్వర్లో కోవిడ్ -19 ఆస్పత్రికి నిధులు కూర్చనున్న కోల్ ఇండియా బ్సిడరీ ఎం.సి.ఎల్

హానది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎం.సి.ఎల్) సంస్థ‌, భువనేశ్వర్లో ఏర్పాటు కానున్న దేశంలోనే రెండో అతిపెద్ద కోవిడ్ -19 ఆస్పత్రి నిర్మాణానికి అన్ని ర్చులూ రించనుంది. పేషెంట్ల కు అయ్యే చికిత్స ర్చులను కూడా సంస్థ రించనుంది. ఇందుకు సంబంధించి సంస్థ ఇప్పటికే రూ 7.31 కోట్ల రూపాయలు క్ష అడ్వాన్సుగా విడుద చేసినట్టు బొగ్గు, నుల శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆస్పత్రి ప్రారంభోత్స కార్యక్రమం సందర్భంగా మంత్రి విషయం తెలిపారు.
రిన్ని వివరాలకు
https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611655


కోవిడ్‌-19ని ర్యవేక్షించడానికి కమాండ్ కంట్రోల్ కేంద్రాలలో స్మార్ట్సిటీ మిషన్కు చెందిన
మీకృత డాటా డాష్ బోర్డుల వినియోగం
పూణే, సూరత్, బెంగళూరు తుమకూరు స్మార్ట్ సిటీలు సమగ్ర డేటా డాష్బోర్డులను ఉపయోగిస్తున్నాయి, వీటిని డేటా విశ్లేషకులు వారి ఐసిసిసిలతో కలిసి పనిచేసే డేటా నిపుణులు అభివృద్ధి చేశారు (అనేక నగరాల్లో COVID-19 వార్ రూమ్లుగా కూడా ఇవి పనిచేస్తున్నాయి).ఇవి ఆయా రాలలోని వివిధ జోన్లలో కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించిన తాజా మాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తున్నాయి.
రిన్ని వివరాలకు
https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611651
స్వల్ప వ్యధిలో అద్భుత లితాలు సాధించిన రైల్వేలో కొత్తగా ఏర్పాటు చేసిన కేంద్రీకృత కంట్రోల్ ఆఫీసు

రైల్వేలకు చెందిన కంట్రోల్ ఆఫీసు 24 గంటలూ నిచేస్తూ, నిరంతరం నాలుగు మ్యూనికేషన్‌, ఫీడ్బ్యాక్ ప్లాట్ఫారంలను ర్యవేక్షిస్తోంది. దీని హెల్ప్లైన్ 139,138. సోషల్ మీడియా ప్రత్యేకించి (ట్విట్టర్‌), ఈమెయిల్‌(railmadad@rb.railnet.gov.in) ను ర్యవేక్షిస్తోంది. రైల్వే పాలనాయంత్రాంగానిక‌, సాధార ప్రకు ధ్య లాక్డౌన్ కాలంలో మాచారం నిరంతరాయంగా కొనసాగడానికి ఇది ఉపరిస్తుంది.
రిన్ని వివరాలకు https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611719


కోవిడ్ -19 నేపథ్యంలో విద్యార్థుల మానసిక ఆరోగ్యం, బాగోగుల ట్ల ర్యను సూచించిన యుజిసి
కోవిడ్ -19 మ్మారి ముప్పు నేపథ్యంలో విద్యార్థుల మానసిక ఆరోగ్యం,బాగోగులట్ల గిన జాగ్రత్తలు తీసుకోవసిందిగా మాన రుల అభివృద్ధి మంత్రి వివిధ అటానస్ సంస్థ అధిపతులను ఆదేశించారు. అందుకు అనుగుణంగా యుజిసి, అన్ని విశ్వవిద్యాలయాలు, ళాశాలలు మానసిక ఆరోగ్యం , మానసిక అంశాలు, విద్యార్ధుల బాగోగులకు సంబంధించి ర్యలు తీసుకోవసిందిగా సూచించింది.
రిన్ని వివరాలకు
https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611662


దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు 132 లైఫ్ లైన్ ఉడాన్ విమానాలు ఈరోజు కు 184 న్నుల వైద్య కులను రాచేశాయి.
పౌరవిమానయాన మంత్రిత్వశాఖ చేపట్టిన ఉడాన్ లైఫ్ లైన్కార్యక్రమం కింద 132 కార్గో విమానాలు దేశవ్యాప్తంగా మారుమూల‌, కొండ ప్రాంతాలకు ఇప్పటివకూ వైద్య మైన కార్గోను లించింది.
రిన్ని వివరాలకు
https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611722


కోవిడ్ -19 మ్మారిపై పోరులో పేద ప్రకు సేవలు అందిస్తున్న ఎన్సిసి కేడెట్లు

కోవిడ్ -19 మ్మారిపై పోరాటంలో సేవలు అందించేందుకు నేషల్ కేడెట్ కోర్కు చెందిన కేడెట్ల సేవను పౌర‌, పోలీసు యంత్రాంగం రంగంలోకి దించడం ప్రారంభించింది.
రిన్ని వివరాలు
https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611716


దేశవ్యాప్తంగా 769 విదేశీ ర్యాటకులు తాము భారదేశంలో నిలిచిపోయినట్టు, స్ట్రాండెడ్ ఇండియా పోర్టల్లో తొలి ఐదు రోజుల్లోనే మోదు
భార ప్రభుత్వానికి చెందిన ర్యాట మంత్రిత్వశాఖ 2020 మార్చి 31 www.strandedinindia.com పోర్టల్ ను ప్రారంభించింది.
కోవిడ్ -`19 మ్మారి లితంగా దేశంలో విధించిన లాక్డౌన్తో దేశంలో ని వివిద ప్రాంతాలలో నిలిచిపొయినవిదేశీ ర్యాటకులకు హాయం చేసేందుకు పోర్టల్ను ఏర్పాటు చేశారు.
రిన్ని వివరాలకు
https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611589


పిఎం కేర్స్ ఫండ్కు రూ.7 కోట్ల విరాళం ఇచ్చినషిప్పింగ్ మంత్రిత్వశాఖపిఎస్యుల ఉద్యోగులు
రిన్ని వివరాలకు
https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611588


షిప్పింగ్ మంత్రిత్వశాఖకు చెందినపోర్టులు, పిఎస్యులు పిఎం కేర్స్ ఫండ్కు సిఎస్ఆర్ నిధుల నుంచి 52 కోట్ల విరాళం
రిన్ని వివరాలకు
https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611563


ఆన్లైన్ బోధ‌, అభ్యాస ప్రక్రియకు సంబంధించి లు ర్యలు తీసుకున్న కేంద్రీయ విద్యాల సంఘ

విద్యార్ధులకు విద్యను అందించేందుకు కేంద్రీయ విద్యాల సంఘ లు ఆన్లైన్‌, డిజిటల్ ద్జతులను అందుబాటులోకి తె్చింది. విద్యార్థులు దువు కొనసాగించేందుకు వివిధ రులను అందుబాటులో ఉంచాల్సిందిగా కేంద్రీయ విద్యాల సంఘ దాని ప్రాంతీయ కార్యాలయాలను ఆదేశించింది.
రిన్ని వివరాలకు
https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611513

ఉపరాష్ట్రతి న్లో దివ్వెలు వెలిగించిన ఉపరాష్ట్రపతి , వారి తీమణి,

ప్రధానమంత్రి శ్రీ రేంద్ర మోదీ తీసుకున్న ర్య‌, నోవెల్ రోనా వైరస్ ల్ల నెలకొన్నఅంధకారం, నిరాశను రిమికొట్టడానికి సంఘటిత క్తిని, ఐక్యను చాటేందుకు ఉద్దేశించినదని ఉపరాష్ట్రతి అన్నారు. టీమ్ ర్క్ కుగ గొప్ప క్తిని ప్రర్శించిన దేశ ప్రను ఉపరాష్ట్రతి అభినందించారు.
రిన్ని వివరాలకు
https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611493


వైరస్ వ్యాప్తిని అరికట్టే అద్భుత కోటింగ్ను అభివృద్ధి చేసిన జె.ఎన్‌.సి..ఎస్.ఆర్
JNCASR develops versatile coating to stop spread of viruses
రిన్ని వివరాలకు
https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611779

పిఐబి ఫీల్డ్ ఆఫీసులనుంచి మాచారం

ఈశాన్య రీజియన్

ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అరుణాచల్ చాప్టర్‌, రాష్ట్రప్రభుత్వ కారంతో టెలిమెడిస్ సేవలుఅందిస్తోంది. దీనిని 104,1075 నెంబర్లతో అనుసంధానం చేశారు.
రోనా వైరస్ వ్యాపించిన ప్రాంతాలలో సేవలు అందించడానికి ఆసక్తి రిచే డాక్టర్లు, ర్సులు, పారామెడిక్స్స్వచ్ఛంద రిజిస్ట్రేషన్కు అస్సాం ప్రభుత్వం వెబ్సైట్ను ప్రారంభించనుంద

ణిపూర్లో తొలి కోవిడ్ పేషెంట్కు రీక్షలో నెగటివ్ చ్చినట్టు ఆరోగ్యశాఖ మంత్రి నిర్ధార
మేఘాల కోవిడ్ -19 హిత ప్రాంతంగా కొనసాగుతోంది. గౌహతికి చెందిన కోవిడ్ -19 పాజిటివ్ పేషెంట్తో న్నిహితంగా తిరిగిన వ్యక్యులకు రీక్షలో నెగటివ్ చ్చింది.

మిజోరంలో లాక్డౌన్ యంలో స్థానిక టాస్క్ ఫోర్స్ కు ప్రశంసలు

నాగాలాండ్ లోని 11 జిల్లాలు ఒక్కొక్కటి 5క్ష రూపాయలను ఎన్‌.ఎస్‌.డి.ఎం. కింద మంజూరరు చేశాయి. ఇంతకు ముందు ఆమోదించిన 31 క్ష రూపాయకు ఇది అదనం.
గ్యాంగ్క్లో వైరస్ రిశోధనా ప్రయోగశాలను ఐసిఎంఆర్ ప్రొవిజన్ల కింద ఏర్పాటు చేస్తారు.

త్రిపురలో ఇప్పటి కూ ఒక్క కోవిడ్ పాజిటివ్ కేసు కూడా మోదు కాలేదు

శ్చిమ రీజియన్‌:

గుజరాత్లో కోవిడ్ -19 కొత్తకేసులు హారింటిని గుర్తించడంతో ,మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 144 కు పెరిగింది. ఈవిషయాన్ని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సోమవారం తెలిపింది. అహ్మదాబాద్ నుండి పదకొండు కేసులు, వడోదరాలో రెండు, పటాన్, మెహసానా, సూరత్ నుండి ఒక్కొక్కటి నమోదయ్యాయి.
మహారాష్ట్రలో 33 కొత్త కరోనావైరస్ పాజిటివ్ కేసులను మహారాష్ట్ర ఆరోగ్య శాఖ సోమవారం నిర్ధారించింది, రాష్ట్రంలో మొత్తం COVID-19 కేసుల సంఖ్య 781 గా ఉంది.
పూణే లోని డివై పాటిల్ మెడికల్ కాలేజీలో ఒక ప్రమాదంలో గాయడిన పేషెంట్కు చికిత్స చేస్తుండగా అతనికి రోనా పాజిటివ్ నిర్ధార కావడంతో కాలేజీకి చెందిన 42 మంది డాక్టర్లు, 50 మంది ఇత వైద్య సిబ్బందిని క్వారంటైన్కు పంపారు.

రాజస్థాన్లో రో 8 మందికి రోనా పాజిటివ్ గా నిర్ధార అయింది. ఇందులో ఆరుగురు ఢిల్లీలోని బ్లిఘి మాత్ కు హాజరైన వారు ఉన్నారని రాజస్థాన్ ఆరోగ్య శాఖ తెలిపింది. ఇదిలా ఉండగా కోవిడ్‌-19 కుసంబంధించి వివమైన‌, తాజా మాచారం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక ఫేస్బుక్ చాట్బాట్ ప్రారంభించింది.
గుజరాత్లో కోవిడ్ -19 మొత్తం కేసుల సంఖ్య 144 కు పెరిగింది.



ఛత్తీస్ డ్ లో
ఇప్పుడు ఒకే ఒక క్రియాశీల కోవిడ్- 19 పాజిటివ్ కేసు ఉంది. 10 మంది రోగులలో 9 మంది నయమై డిశ్చార్జ్ అయ్యారు.
సామాజిక దూర మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయడంతోపాటు, కొన్ని సూచతో గోవా మత్స్య శాఖ రోజు నుండి రాష్ట్రంలో చేపల అమ్మకాన్ని అనుమతించింది. లాక్డౌన్ప్రకటించినప్పటి నుండి చేపల అమ్మకం అక్కఆగిపోయింది.
క్షిణాది రీజియన్

కేర‌: కొల్లాం జిల్లాలో మోదైన తొలి కోవిడ్ కేసు మై, ఆస్పత్రినుంచి డిశ్చార్జి అయ్యారు. కోవిడ్ వైరస్ కారణంగా కేరకు చెందిన ఒక వ్యక్తి రోజు యుకెలో ణించారు.
మిళనాడు: 82 కొత్త కేసులు ,2 ణాలు నిన్న మోదయ్యాయి. దీనితో మొత్తం ణాలు 5, మొత్తం కేసులు 571, చెన్నైలో రిష్ఠంగా కేసులు 98, కోయంబత్తూరులో ఆదివారం నాడు కేసుల సంఖ్య 29 నుంచి 58 కి పెరిగాయి.
ర్ణాట‌: ఇన్న 12 కొత్త కేసులు, మైసూరు 7, బెంగళూరు 2, బాగల్కోట్ 2, మొత్తం కేసులు 151, ణాలు 4,

ఆంధ్రప్రదేశ్ : మొత్తం పాజిటివ్ కేసులు ప్రస్తుతానికి 266కు చేరుకున్నాయి. ఇందులో 243 కేసులు ఢిల్లీ మీటింగ్ తో సంబంధం ఉన్నవి. ఢిల్లీ మీటింగ్ కు హాజరై చ్చిన వారు ప్రాధమికంగా ఎవరిని లుసుకున్నారన్న దానికి సంబంధించిన వెరిఫికేషన్ దాదాపు పూర్తి అయింది. ర్నూలులో పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో లాక్ డౌన్ ను రింత ఠినంగా అమలు చేస్తున్నారు.

తెలంగాణ : సూర్యాపేట నుంచి కొత్తగా రో 6 కేసులు మోదయ్యాయి దీనితో మొత్తం కేసుల సంఖ్య 340 కి చేరింది. రాష్ట్ర ప్రభుత్వం ఆటోమేటెడ్ కోవిడ్ -19 మానిటరింగ్ సిస్టం యాప్ను అమలులోకి తెచ్చింది. దీని ద్వారా ఎప్పటికప్పుడు రిస్థితిని విశ్లేషించడానికి వీలు లుగుతుంది. ఆరోగ్య సిబ్బందిపై దాడులను ఎదుర్కొనేందుకు స్థానిక పోలీసులు ,వైద్య బృందాల వాట్స



(Release ID: 1611830) Visitor Counter : 217