ఆర్థిక మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 వ్యాప్తిని ఎదుర్కొవడానికి ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి మద్ధతుగా పి.ఎం. కేర్స్ ఫండ్ కోసం రూ. 430 కోట్ల విరాళం అందించిన ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు, ఉద్యోగులు, ఆర్థిక రంగ సంస్థలు మరియు ప్రభుత్వ రంగ బ్యాంకులు, సంస్థల అధికారులు

Posted On: 05 APR 2020 5:00PM by PIB Hyderabad

కోవిడ్ -19 వ్యాప్తిని ఎదుర్కొవడానికి ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి మద్ధతుగా పి.ఎం. కేర్స్ ఫండ్ కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు, ఉద్యోగులు, ఆర్థిక రంగ సంస్థలు మరియు ప్రభుత్వ రంగ బ్యాంకులు, సంస్థల అధికారులు కార్పొరేట్ సోషన్ రెస్సాన్స్ బిలిటీ (సి.ఎస్.ఆర్) ఫండ్స్ సహా ఒక రోజు జీతాన్ని కలిపి మొత్తం 430.13 కోట్ల రూపాయాలను విరాళంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చారు.

భారతదేశంలో కోవిడ్ -19 మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో  ప్రధాన మంత్రి పౌర సహాయం మరియు అత్యవసర పరిస్థితుల ఉపశమన నిధిని 2020 మార్చి 28న రూపొందించారు. ఇది జాతీయన నిధిని కోవిడ్ -19 మహమ్మారి కారణంగా ఎదురయ్యే ఏ విధమైన అత్యవసర పరిస్థితుల్లో బాధితుల సంక్షేమం మరియు ఉపశమనం కోసం వినియోగించే లక్ష్యంతో ఏర్పాటు అయ్యింది.

(రూ. కోట్లలో) విరాళాల వివరాలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి.

 

క్ర.సం.

సంస్థ

అంచనా వేతన సహకారం

సి.ఎస్.ఆర్  / ఇతరాలు

మొత్తం సహకారం

1.

ఆర్థిక వ్యవహారాల విభాగం (డిఇఓ) ఉద్యోగులు

0.15

----

0.15

సెక్యూరిటీ ప్రింటింగ్ & మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్.పి.ఎం.సి.ఐ.ఎల్)

1.19

4.00

5.19

సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)

              0.50

----

0.50

2.

ఖర్చుల విభాగం (డిఓఈ) ఉద్యోగులు

0.09

----

0.09

3.

డి.ఎఫ్.ఎస్. ఉద్యోగులు

0.07

----

0.07

ఎస్.బి.ఐ. ఉద్యోగులు

100.00

 

 

100.00

యూకో బ్యాంక్

3.95

 

 

3.95

ఇండియన్ బ్యాంక్

7.75

 

 

7.75

ఇండియన్ ఓవర్ సీస్ బ్యాంక్

5.25

 

 

5.25

పంజాబ్ మరియు సింథ్ బ్యాంక్

1.83

 

 

1.83

పంజాబ్ నేషనల్ బ్యాంక్

11.50

సి.ఎస్.ఆర్  

19-20

3.50

15.00

బ్యాంక్ ఆఫ్ బరోడా

20.00

 

 

20.00

యూనియన్ బ్యాంక్

14.81

 

 

14.81

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర

5.00

 

 

5.00

కెనరా బ్యాంక్

15.00

 

 

15.00

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

6.00

 

 

6.00

బ్యాంక్ ఆఫ్ ఇండియా

7.00

సి.ఎస్.ఆర్  19-20

3.00

10.00

ఐ.ఎఫ్.సి.ఐ & సబ్ సిడరీస్

0.30

సి.ఎస్.ఆర్  20-21

 0.30

0.60

ఐ.ఐ.ఎఫ్.సి.ఎల్.

0.00

సి.ఎస్.ఆర్  19-20

25.00

25.00

నేషనల్ హౌసింగ్ బ్యాంక్

0.04

సి.ఎస్.ఆర్  19-20

2.50

2.54

 

ఎగ్జిమ్ బ్యాంక్

0.46

సి.ఎస్.ఆర్  19-20

0.54

1.00

ఎస్.ఐ.డి.బి.ఐ

1.00

సి.ఎస్.ఆర్  19-20

1.50

15.00

సి.ఎస్.ఆర్  20-21

0.50

ఇతరాలు

12.00

ఐడిబిఐ బ్యాంక్

3.95

 

0.00

3.95

లైప్ ఇన్సూరెన్స్ కో.

0.00

సి.ఎస్.ఆర్  19-20

105.00

105.00

జనరల్ ఇన్సూరెన్స్ కో.

0.00

సి.ఎస్.ఆర్  19-20

22.81

22.81

ఓరియంటర్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్

0.00

సి.ఎస్.ఆర్  20-21

10.00

10.00

న్యూ ఇండియా

0.00

సి.ఎస్.ఆర్  19-20

5.00

5.00

యునైటెడ్ ఇన్సూరెన్స్

0.00

సి.ఎస్.ఆర్  19-20

2.00

2.00

నేషనల్ ఇన్సూరెన్స్

0.00

సి.ఎస్.ఆర్  20-21

2.00

2.00

ఎ.ఐ.సి.ఎల్

0.00

సి.ఎస్.ఆర్  19-20

0.14

0.14

 

4.

డిపార్ట్ మెంట్ ఆఫ్ రెవిన్యూ (డి.ఓ.ఆర్.) ఉద్యోగులు

              2.00

----------------    

 

23.00

----

2.00

----------------

 

23.00

సి.బి.ఐ.సి. ఉద్యోగులు

------

సి.బి.డి.టి. ఉద్యోగులు

----

 

5.

 

పూర్తి మొత్తం

 

 

228.84

 

201.79

 

430.63



(Release ID: 1611417) Visitor Counter : 188