ప్రధాన మంత్రి కార్యాలయం
రేపు ఉదయం9 గంటలకు ఒక వీడియో సందేశం ప్రజలతో పంచుకోనున్న ప్రధానమంత్రి
Posted On:
02 APR 2020 5:36PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ 3 ఏప్రిల్ 2020 ఉదయం 9 గంటలకు ఒక వీడియో సందేశాన్ని ప్రజలతో పంచుకోనున్నారు.
రేపు ఉదయం 9 గంటలకు నేను ఒక చిన్న వీడియో సందేశాన్ని నా సహచర భారతీయులతో పంచుకుంటాను అని ప్రధానమంత్రి ట్వీట్ చేశారు.
(Release ID: 1610437)
Visitor Counter : 140
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam