ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
నోవల్ కరోనావైరస్ (సిఒవిఐడి- 19) కుసంబంధించి అదనపు ట్రావెల్ అడ్వయిజరీ
Posted On:
17 MAR 2020 10:29AM by PIB Hyderabad
ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ 2020వ సంవత్సరం మార్చి నెల 16వ తేదీ న జారీ చేసిన ట్రావెల్ అడ్వయిజరీ కి కొనసాగింపు గా ఈ దిగువన పేర్కొన్న విధం గా మరిన్ని సూచనల ను కూడా చేస్తున్నది:
i. అఫ్తానిస్తాన్, ఫిలిప్పీన్స్, మలేసియా ల నుండి భారతదేశానికి ప్రయాణికులు రావడాన్ని తక్షణ ప్రాతిపదిక న నిషేధించడమైంది. ఈ దేశాల నుండి భారత కాలమానం ప్రకారం 1500 గంటల సమయం దాటాక ఏ విమాన సర్వీసు కూడా బయలుదేరడానికి వీలు లేదు. విమానయాన సంస్థ విమానాశ్రయం వద్దనే ఈ నియమపాలన చేయవలసివుంటుంది.
ii. ఈ ఆదేశం తాత్కాలికంగా ఉద్దేశించినటువంటిదే. ఇది 2020వ సంవత్సరం మార్చి 31వ తేదీ వరకు వర్తింపులో ఉంటుంది. ఆ తరువాత దీనిని సమీక్షించడం జరుగుతుంది.
**
(Release ID: 1606995)
Visitor Counter : 204