మంత్రిమండలి
                
                
                
                
                
                
                    
                    
                        భారతదేశం,  మొరాకో  ల మధ్య సహకార అవగాహన ఒప్పందాన్ని ఆమోదించిన మంత్రివర్గం
                    
                    
                        
                    
                
                
                    Posted On:
                03 JUL 2019 4:40PM by PIB Hyderabad
                
                
                
                
                
                
                భారతదేశం, మొరాకో  దేశాల న్యాయవ్యవస్థ ల మధ్య పరస్పర సహకారాన్ని అభివృద్ధి చేయడం, ప్రోత్సహించడం మరియు బలోపేతం చేసే అవగాహన పూర్వక ఒప్పందాన్ని (ఎంఒయు) ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదించింది.
ప్రభావం:
భారతదేశం, మొరాకో దేశాల మధ్య న్యాయ మరియు ఇతర న్యాయ రంగాల లో  సహకారాన్నిఈ ఆమోదం ప్రోత్సహిస్తుంది.  అ౦తే కాకు౦డా, మౌలిక సదుపాయాలు మరియు సమాచార సాంకేతిక పరిజ్ఞానం లో జ్ఞాన మార్పిడి ని కూడా అనుమతిస్తుంది.
***
                
                
                
                
                
                (Release ID: 1576957)
                Visitor Counter : 143
                
                
                
                    
                
                
                    
                
                Read this release in: 
                
                        
                        
                            Malayalam 
                    
                        ,
                    
                        
                        
                            Assamese 
                    
                        ,
                    
                        
                        
                            English 
                    
                        ,
                    
                        
                        
                            Urdu 
                    
                        ,
                    
                        
                        
                            Marathi 
                    
                        ,
                    
                        
                        
                            हिन्दी 
                    
                        ,
                    
                        
                        
                            Bengali 
                    
                        ,
                    
                        
                        
                            Punjabi 
                    
                        ,
                    
                        
                        
                            Gujarati 
                    
                        ,
                    
                        
                        
                            Tamil 
                    
                        ,
                    
                        
                        
                            Kannada