ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రితో కేరళం గవర్నర్‌ భేటీ

నాడు పోస్టు చేయడమైనది: 04 NOV 2026 6:07PM by PIB Hyderabad

కేరళం గవర్నర్ శ్రీ ఓం ప్రకాష్ మాథుర్ నేడు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.

 

సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఈ వేదికగా పేర్కొంది.

 

‘‘కేరళం గవర్నర్ శ్రీ @OmMathur_Raj నేడు ప్రధానమంత్రి శ్రీ @narendramodiతో సమావేశమయ్యారు’’


(రిలీజ్ ఐడి: 2333025) సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Malayalam