రాష్ట్రపతి సచివాలయం
పత్రికా ప్రకటన
నాడు పోస్టు చేయడమైనది:
15 OCT 2026 7:14PM by PIB Hyderabad
కేంద్ర మంత్రిమండలికి డాక్టర్ ఎల్. మురుగన్ సమర్పించిన రాజీనామాను ప్రధానమంత్రి సలహా మేరకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 75లోని క్లాజ్ (2) ప్రకారం తక్షణమే అమల్లోకి వచ్చేలా రాష్ట్రపతి ఆమోదించారు.
****
(రిలీజ్ ఐడి: 2324181)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10