ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నవరాత్రిలో రెండో రోజున మాత బ్రహ్మచారిణిని పూజించిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 12 OCT 2026 11:11AM by PIB Hyderabad

 

తపస్సు, త్యాగం, దృఢసంకల్పాలకు ప్రతీక అయిన మాత బ్రహ్మచారిణి అర్చన కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. మాత ఆశీస్సులతో అందరికీ  సాహసం, ఆత్మ నియంత్రణ ప్రాప్తించాలని ఆయన ప్రార్థించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
నవరాత్రిలో రెండో రోజు ఈ రోజు.. తపస్సు, త్యాగం, సంకల్పాలకు ప్రతీక అయిన మాత బ్రహ్మచారిణిని ఆరాధించడం నేటి సంప్రదాయం. మాత ఆశీర్వాదంతో అందరికీ సాహసం, సంయమం దక్కాలని నేను ఆకాంక్షిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.

***

 


(రిలీజ్ ఐడి: 2322103) సందర్శకుల సూచీ సంఖ్య : : 14