ప్రధాన మంత్రి కార్యాలయం
మెట్రో లో ఎస్ఆర్‌సీసీకి వెళ్లి తిరిగి వచ్చిన క్రమంలో
సంభాషణల ముఖ్యాంశాలను ప్రస్తావించిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
06 SEP 2026 7:37PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఒక వీడియో రికార్డింగును ప్రజలతో పంచుకున్నారు. నిన్న సాయంత్రం (2026 సెప్టెంబరు 5న) ఎస్ఆర్‌సీసీ కార్యక్రమంలో పాల్గొనడానికి మెట్రోలో ప్రయాణించిన సందర్భంగా ప్రధానమంత్రి జరిపిన మాటామంతీని ఈ వీడియోలో చూడవచ్చు.
దీనికి సంబంధించి ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని పొందుపరుస్తూ, ఇలా పేర్కొన్నారు..:
‘‘మెట్రోలో కొన్ని మరచిపోలేని జ్ఞాపకాలు...
నిన్న సాయంత్రం ఎస్ఆర్‌సీసీ కి వెళ్లి, తిరిగి వచ్చిన సందర్భాల్లో మాటామంతీ.’’
(రిలీజ్ ఐడి: 2307353)
సందర్శకుల సూచీ సంఖ్య : : 3
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam