ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

స్లోవేకియాలో అజ్ఞాత సైనికుడి సమాధి వద్ద నివాళులర్పించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

నాడు పోస్టు చేయడమైనది: 15 JUN 2026 5:53PM by PIB Hyderabad

స్లోవేకియా దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీర సైనికులకు బ్రాటిస్లావాలోని స్మారకం వద్ద ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు నివాళులర్పించారు.

స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోతో కలిసి శ్రీ నరేంద్ర మోదీ ఆ స్మారకం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. రెండో ప్రపంచ యుద్ధంలో స్లోవేకియా విముక్తి కోసం అమరులైన సైనికులకు గౌరవం ప్రకటించారు.

***


(రిలీజ్ ఐడి: 2273198) సందర్శకుల సూచీ సంఖ్య : : 83