ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భారత్-ఇటలీ సంబంధాలపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, ప్రధానమంత్రి రాసిన ఉమ్మడి వ్యాసం

प्रविष्टि तिथि: 20 MAY 2026 2:16PM by PIB Hyderabad

భారత్ఇటలీ మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలు నిర్ణయాత్మక దశకు ఎలా చేరుకున్నాయో వివరిస్తూ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ,  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉమ్మడి వ్యాసాన్ని రాశారుఈ విషయాన్ని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.

రెండు దేశాల మధ్య ఉన్న సంబంధం ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం అని ప్రధానమంత్రి తెలిపారుఇది ఆవిష్కరణలూఉమ్మడి ప్రజాస్వామ్య విలువలూభవిష్యత్తు కోసం ఉమ్మడి దార్శనికతలతో దృఢంగా ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి తెలిపారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధామంత్రి పోస్టు:

భారత్ఇటలీ మధ్య సంబంధాలు నిర్ణయాత్మక దశకు ఎలా చేరుకున్నాయో వివరిస్తూ.. పీఎం మెలోనీతో ఉమ్మడి వ్యాసాన్ని రాశానుమనది ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంఇది ఆవిష్కరణలూప్రజాస్వామ్య విలువలూభవిష్యత్తు కోసం ఉమ్మడి దార్శనికతలతో ముందుకు సాగుతోంది.’’

***


(रिलीज़ आईडी: 2263284) आगंतुक पटल : 69
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Bengali-TR , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam