ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మహిళల్లో ఉద్యోగాల కల్పన గణనీయంగా పెరిగిందని తెలిపిన వ్యాసాన్ని పంచుకున్న ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 29 APR 2026 4:22PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా మహిళలకు ఉద్యోగాల కల్పన సూచి చెప్పుకోదగిన స్థాయిలో వృద్ధి చెందిందని వివరించిన వ్యాసాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు.
మహిళల్లో ఉద్యోగ కల్పన సూచి 2017లో 22 శాతంగా ఉండగా, 2025 లో 39 శాతానికి పెరిగిందని కేంద్ర మంత్రి శ్రీ మన్‌సుఖ్ మాండవియా పేర్కొన్నట్లు ప్రధాని తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి ఇలా పొందుపరిచారరు..:
‘‘మహిళల ఉద్యోగ కల్పన సూచి 2017లో 22 శాతంగా ఉండగా, 2025లో 39 శాతానికి పెరిగింది: కేంద్ర మంత్రి శ్రీ మన్‌సుఖ్ మాండవియా’’


(रिलीज़ आईडी: 2256634) आगंतुक पटल : 58
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Bengali-TR , Assamese , Punjabi , Gujarati , Odia , Kannada , Malayalam