ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

2026 ఏప్రిల్ 25న రాజస్థాన్‌లో ఉపరాష్ట్రపతి శ్రీ సి. పి. రాధాకృష్ణన్ పర్యటన

प्रविष्टि तिथि: 24 APR 2026 3:13PM by PIB Hyderabad

భారత ఉపరాష్ట్రపతి శ్రీ సి. పి. రాధాకృష్ణన్ 2026 ఏప్రిల్ 25న జైపూర్‌లో పర్యటించనున్నారు.

ఈ పర్యటన సందర్భంగా.. రాజస్థాన్ విశ్వవిద్యాలయ 35వ స్నాతకోత్సవానికి ఉపరాష్ట్రపతి హాజరవుతారు. జైపూర్‌లోని భగవాన్ మహావీర్ క్యాన్సర్ ఆస్పత్రి, పరిశోధన కేంద్రం నిర్వహించే 23వ క్యాన్సర్ విజేతల దినోత్సవానికి (క్యాన్సర్ సర్వైవర్స్ డే) కూడా ఆయన హాజరవుతారు.  

 

***


(रिलीज़ आईडी: 2255506) आगंतुक पटल : 58
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali-TR , Punjabi , Gujarati