ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పంజాబ్‌లోని ఫతేగర్ సాహిబ్ జిల్లాలో జరిగిన దుర్ఘటనపై విచారం వ్యక్తం చేసిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 15 APR 2026 11:15AM by PIB Hyderabad

పంజాబ్‌లోని ఫతేగర్ సాహిబ్ జిల్లాలో జరిగిన దుర్ఘటన పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఈ ఘటన తనను ఎంతగానో బాధించిందని ప్రధాని అన్నారుతమ ఆత్మీయులను కోల్పోయిన వారికి సానుభూతి తెలియజేశారుగాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి కార్యాలయం చేసిన పోస్టు:
‘‘
పంజాబ్‌లోని ఫతేఘర్ సాహిబ్ జిల్లాలో జరిగిన దుర్ఘటన గురించి విని చాలా బాధపడ్డానుఆత్మీయులను కోల్పోయిన వారికి సానుభూతి తెలియజేస్తున్నానుగాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.’’


(रिलीज़ आईडी: 2252175) आगंतुक पटल : 59
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Bengali-TR , Assamese , Punjabi , Gujarati , Odia , Kannada , Malayalam