ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

టీబీ నిర్మూలన దిశగా భారత్ చేస్తున్న ప్రయత్నాల గురించి చెప్పే కథనాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 24 MAR 2026 1:36PM by PIB Hyderabad

కేంద్ర మంత్రి శ్రీ జగత్ ప్రకాశ్ నడ్డా రచించిన కథనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.

ప్రజల భాగస్వామ్యంతో టీబీ నిర్మూలన దిశగా దేశం సాగిస్తున్న ప్రయాణం గురించి ఈ కథనం తెలియజేస్తుందిపరిశోధనాభివృద్ధిలో భారత్ పెట్టుబడులను కొనసాగించిందనీభాగస్వామ్యాలను బలోపేతం చేసుకుందనీక్షయ వ్యాధి నిర్ధారణకు సంబంధించి దేశీయంగా రోగ నిర్ధారణ పరీక్షల వ్యవస్థను తయారు చేసిందనీ ఈ కథనం వివరిస్తుంది.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి కార్యాలయం చేసిన పోస్టు:

‘‘ప్రజల భాగస్వామ్యంతో టీబీ నిర్మూలన దిశగా దేశం సాగిస్తున్న ప్రయాణం గురించి కేంద్ర మంత్రి శ్రీ జేపీ నడ్డా రాశారు.

భారతదేశం పరిశోధనాభివృద్ధిలో పెట్టుబడులను కొనసాగించిందనీభాగస్వామ్యాలను బలోపేతం చేసిందనీటీబీ నిర్దారణకు దేశంలోనే రోగ నిర్ధారణ పరీక్షల వ్యవస్థను తయారు చేసిందనీ ఈ కథనం వివరిస్తోంది.’’ 

 

***


(రిలీజ్ ఐడి: 2244428) సందర్శకుల సూచీ సంఖ్య : : 18
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Bengali , Bengali-TR , Punjabi , Gujarati , Kannada