హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

డాక్టర్ రామ్ మనోహర్ లోహియా జయంతి సందర్భంగా

కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా నివాళి

పేదలు, అణగారిన వర్గాల కోసం జీవితాన్ని అంకితం చేసిన డాక్టర్ రామ్ మనోహర్ లోహియా
ప్రజాజీవితం పట్ల చిత్తశుద్ధికి ప్రతీకగా నిలిచిన లోహియా

प्रविष्टि तिथि: 23 MAR 2026 11:59AM by PIB Hyderabad

డాక్టర్ రామ్ మనోహర్ లోహియా జయంతి సందర్భంగా కేంద్ర హోంసహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా నివాళులు అర్పించారు.

స్వాతంత్ర్య సంగ్రామం నుంచి సామాజిక సంస్కరణల వరకు పేదలుఅణగారిన వర్గాల కోసమే డాక్టర్ రామ్ మనోహర్ లోహియా తన జీవితాన్ని అంకితం చేశారని కేంద్ర హోంసహకార మంత్రి శ్రీ అమిత్ షా సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పేర్కొన్నారుసమానత్వంవిద్యమాతృభాష పట్ల నిబద్ధతతో ప్రజా జీవితం పట్ల చిత్తశుద్ధికి ప్రతీకగా నిలిచారని తెలిపారు.

***


(रिलीज़ आईडी: 2243869) आगंतुक पटल : 75
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Assamese , Bengali , Bengali-TR , Punjabi , Gujarati , Kannada