ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అందరికీ ఈద్-ఉల్-ఫితర్ శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 21 MAR 2026 8:24AM by PIB Hyderabad

నేడు పవిత్ర పండగ ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

"ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా శుభాకాంక్షలుఈ పవిత్ర రోజున అందరిలో సోదరభావందయా గుణం పెంపొందాలిప్రతి ఒక్కరూ ఆరోగ్యంగాఆనందంగా ఉండాలని కోరుకుంటున్నా.

ఈద్ ముబారక్!”


(रिलीज़ आईडी: 2243336) आगंतुक पटल : 82
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Bengali-TR , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam