ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

2026 రైసినా డైలాగ్‌కు హాజరైన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 05 MAR 2026 8:31PM by PIB Hyderabad

నేడు న్యూఢిల్లీలో జరిగిన రైసినా డైలాగ్ 2026కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరయ్యారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.

‘‘రైసినా డైలాగ్ 2026 ప్రారంభ సమావేశంలో పాల్గొన్నానుఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ అందించిన ఆలోచనాత్మక ప్రసంగాన్ని విన్నానుఅందులో ఆయన అనేక రకాల అంశాలను ప్రస్తావించారు’’


(रिलीज़ आईडी: 2235788) आगंतुक पटल : 119
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Bengali-TR , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam