భారత ఎన్నికల సంఘం
azadi ka amrit mahotsav

2026 ఏప్రిల్‌లో పదవీవిరమణ చేయనున్న సభ్యుల స్థానాల భర్తీకి రాజ్యసభకు ద్వైవార్షిక ఎన్నికలు

నాడు పోస్టు చేయడమైనది: 18 FEB 2026 11:19AM by PIB Hyderabad

పది రాష్ట్రాల నుంచి రాజ్యసభకు  ఎన్నికైన 37 మంది సభ్యుల పదవీకాలపరిమితి 2026 ఏప్రిల్‌లో ముగియనుంది.

ఇప్పుడు, ఆ 37 స్థానాలకు ఈ కింద పేర్కొన్న ప్రకారం ద్వైవార్షిక ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది :

క్రమ 

సంఖ్య

ఘట్టం

తేదీలు

1.

నోటిఫికేషన్ల జారీ

2026 ఫిబ్రవరి 26 (గురువారం)

2.

నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ

2026 మార్చి 5 (గురువారం)

3.

నామినేషన్ల పరిశీలన

2026 మార్చి 6 (శుక్రవారం)

4.

అభ్యర్థిత్వాల ఉపసంహరణకు చివరి తేదీ

2026 మార్చి 9 (సోమవారం)

5.

పోలింగ్ తేదీ

2026 మార్చి 16 (సోమవారం)

6.

పోలింగ్ సమయం

ఉదయం 9:00 మొదలు సాయంత్రం 4:00 మధ్య

7.

ఓట్ల లెక్కింపు

2026 మార్చి 16 (సోమవారం) సాయంత్రం 5:00 గంటలు

8.

ఏ తేదీ లోపు ఎన్నికల నిర్వహణను పూర్తి చేయాలంటే:

2026 మార్చి 20 (శుక్రవారం)

 

బ్యాలట్ పత్రంలో ప్రాధాన్యాన్ని చాటడానికి రిటర్నింగ్ అధికారి అందించిన పూర్వ నిర్ధారిత ప్రమాణాలతో కూడిన ఊదా రంగు స్కెచ్ పెన్నును మాత్రమే వాడాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. పైన పేర్కొన్న ఎన్నికల్లో ప్రాధాన్యాన్ని సూచించడానికి మరే ఇతర కలాన్నీ ఉపయోగించ కూడదు.

ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, న్యాయంగా జరిగేలా చూడటానికి గాను పరిశీలకులను నియమించి, ఎన్నికల ప్రక్రియను నిశితంగా పర్యవేక్షించడానికి తగిన చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. 

** 

                                                                                                                                   అనుబంధ పత్రం - ’ఎ’

క్రమ

 

సంఖ్య

 

రాష్ట్రం

 

 

సభ్యుల పేర్లు (శ్రీ, శ్రీమతి, మిజ్) 

 

పదవీ విరమణ తేదీ

 

1.

మహారాష్ట్ర

కరాడ్, డాక్టర్ భగ్‌వత్ కిషన్ రావ్

02.04.2026

2.

ఖాన్, డాక్టర్ (శ్రీమతి) ఫౌజియా తహసీన్  అహమద్

3.

చతుర్వేది, ప్రియాంకా విక్రమ్

4.

పవార్, శరద్‌చంద్ర గోవింద్‌రావు

5.

పాటిల్ధైర్యశీల్ మోహన్

6.

పాటిల్, రజనీ అశోక్‌రావ్

7.

అఠావలే, రాందాస్ బందూ

8.

ఒడిశా

మమతా మొహంత

02.04.2026

9.

ముజీబుల్లా ఖాన్

10.

సుజీత్ కుమార్

11.

నిరంజన్ బిశీ

12.

తమిళ నాడు

ఎన్.ఆర్. ఇళంగో

02.04.2026

13.

పి. సెల్వరసు

14.

ఎం. తంబిదురై

15.

తిరుచ్చి శివ

16.

డాక్టర్ కనిమొళి ఎన్‌వీఎన్. సోము

17.

జి.కె. వాసన్

18.

పశ్చిమ బెంగాల్

సాకేత్ గోఖలే

02.04.2026

19.

రితబ్రతా బెనర్జీ

20.

బికాశ్ రంజన్ భట్టాచార్య

21.

మౌసమ్ నూర్ ( 2026 జనవరి 5 నుంచి  ఖాళీ గా ఉంది)

22.

సుబ్రత బక్షీ

23.

అస్సాం

రామేశ్వర్ తేలీ

09.04.2026

24.

భువనేశ్వర్ కలితా

25.

అజిత్ కుమార్ భుయాన్

26.

బీహార్

అమరేంద్ర ధారీ సింగ్

 

09.04.202 6

27.

ప్రేం చంద్ గుప్తా

28.

రాంనాథ్ ఠాకూర్

29.

ఉపేంద్ర కుశ్‌వాహా 

30.

హరివంశ్ నారాయణ్ సింగ్

31.

ఛత్తీస్‌గఢ్

కవి తేజ్‌పాల్ సింగ్ తులసీ

09.04.2026

32.

ఫూలో దేవి నేతామ్

33.

హర్యానా

కిరణ్ చౌధరీ

09.04.20 26

34

రాం చందర్ జాంగ్‌రా

35.

హిమాచల్ ప్రదేశ్

ఇందు బాలా గోస్వామీ

09.04.2026

36.

తెలంగాణ

డాక్టర్ అభిషేక్ మను సింఘవీ

09.04.202 6

37.

కె.ఆర్.సురేశ్ రెడ్డి

 

 

***

 


(రిలీజ్ ఐడి: 2229581) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Malayalam , English , Urdu , हिन्दी , Bengali , Odia , Tamil