ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav AI Impact Summit 2026

ఫ్రెంచ్‌ రిపబ్లిక్‌ అధ్యక్షుడి భారత్‌ పర్యటనలో ముఖ్య ఫలితాలు

నాడు పోస్టు చేయడమైనది: 17 FEB 2026 7:00PM by PIB Hyderabad

వరుస సంఖ్య

శీర్షిక

రంగం

1.

భారత్-ఫ్రాన్స్‌ సంబంధాలను ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం” స్థాయికి పెంచడం

రాజకీయసమగ్రత

2.

ఉన్నత భాగస్వామ్యంహారిజన్ 2047 రోడ్‌మ్యాప్ అమలు పురోగతిని సమీక్షించడానికి విదేశాంగ మంత్రుల మధ్య వార్షిక చర్చల ఏర్పాటు

3.

భారత్-ఫ్రాన్స్ ఆవిష్కరణల సంవత్సరం ప్రారంభం

సాంకేతికతఆవిష్కరణలు

4.

భారత్-ఫ్రాన్స్ ఆవిష్కరణల  వ్యవస్థ ప్రారంభం

5.

కర్ణాటకలోని వేమగల్‌లో హెచ్‌ 125 హెలికాప్టర్ ఫైనల్ అసెంబ్లీ లైన్ ప్రారంభోత్సవం

రక్షణభద్రత

6.

భారత్ ప్రభుత్వంఫ్రెంచ్ రిపబ్లిక్ మధ్య రక్షణ సహకార ఒప్పంద పునరుద్ధరణ

7.

బీఏఎల్‌సఫ్రాన్ సంయుక్త భాగస్వామ్యంతో భారత్‌లో హామర్ క్షిపణుల తయారీ

8.

భారత సైన్యంఫ్రెంచ్ బలాగాల విభాగాల్లో  పరస్పర అధికారుల నియామకం

9.

సంయుక్త అధునాతన సాంకేతిక అభివృద్ధి సమూహం ఏర్పాటు

రక్షణ రంగంతో సహా కీలకమైనఅభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు

10.

కీలక ఖనిజాలులోహాల సహకారంపై సంయుక్త ప్రకటన

11.

డీఎస్‌టీసీఎన్‌ఆర్‌ మధ్య కీలక పదార్థాల కేంద్ర స్థాపనకు ఆసక్తి వ్యక్తీకరణ అంగీకారం.

12.

భారత్ఫ్రాన్స్ మధ్య ద్వంద్వ పన్ను నివారణ ఒప్పందంపై ప్రోటోకాల్ సవరణ

ఆర్థిక వ్యవస్థఅంకుర సంస్థలుశాస్త్రీయ సాంకేతికతఆరోగ్యంపునరుత్పాదక ఇంధనంనైపుణ్యం

13.

స్టార్టప్‌ వ్యవస్థలుఆవిష్కరణలుసాంకేతికతలో వ్యూహాత్మక సహకారం కోసం టీ-హబ్‌నార్డ్ ఫ్రాన్స్ మధ్య ఒప్పందం

14.

డీఎస్‌టీసీఎన్‌ఆర్‌ఎస్‌ మధ్య శాస్త్రీయ సహకారం కోసం ఒప్పందం

15.

ఇండో-ఫ్రెంచ్ సెంటర్ ఫర్ డిజిటల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ స్థాపనపై సంయుక్త ప్రకటన

16.

న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో  ఇండో-ఫ్రెంచ్ సెంటర్ ఫర్ ఏఐ ఇన్ హెల్త్ ప్రారంభం

17.

అంటు వ్యాధులుగ్లోబల్ హెల్త్ రీసెర్చ్‌లో పరిశోధనఅభివృద్ధిలో సహకారంపై డీబీటీఏఎన్‌ఆర్‌ఎస్‌ మధ్య అంగీకారం

18.

ఇండో-ఫ్రెంచ్ సెంటర్ ఫర్ మెటబాలిక్ హెల్త్ సైన్సెస్ ఏర్పాటుకు ఒప్పందం

19.

విమానయాన రంగంలో నైపుణ్యం కోసం జాతీయ కేంద్రాన్ని స్థాపించేందుకు అంగీకారం

20.

పునరుత్పాదక ఇంధన రంగంలో సహకారంపై ఇరు దేశాల నూతనపునరుత్పాదక ఇంధన మంత్రిత్వశాఖ ఆర్థికరుణపారిశ్రామిక, ఇంధనడిజిటల్ సార్వభౌమ మంత్రిత్వ శాఖల మధ్య ఒప్పందం పునరుద్ధరణ

21.

భారత తపాలా శాఖఫ్రాన్స్‌ ది పోస్ట్ విభాగాల మధ్య సహకార ఒప్పందం


 

 


(రిలీజ్ ఐడి: 2229378) సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Gujarati , Tamil , Kannada , Malayalam