ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అస్సాంలోని గౌహతిలో కుమార భాస్కర వర్మ సేతును ప్రారంభించిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 14 FEB 2026 7:20PM by PIB Hyderabad

అస్సాంలోని గౌహతిలో బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన కుమార భాస్కర వర్మ సేతును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ప్రారంభించారుగౌహతితో పాటు పరిసర ప్రాంతాలకు ఈ వంతెన అత్యంత కీలకమైన మౌలిక సదుపాయమని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. "ఈ వంతెన ద్వారా రవాణాప్రయాణ సౌలభ్యంవాణిజ్యం గణనీయంగా మెరుగుపడటమే కాకకామాఖ్య దేవాలయానికి భక్తులు మరింత సులభంగా చేరుకోవటానికి వీలవుతుందిఅని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.

సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

"బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన కుమార భాస్కర వర్మ సేతు వంతెన గౌహతిదాని పరిసర ప్రాంతాలకు కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుదీని వల్ల రవాణా సౌకర్యంప్రయాణ సౌలభ్యంవాణిజ్యం గణనీయంగా మెరుగుపడతాయిభక్తులు మరింత సులభంగా కామాఖ్య ఆలయాన్ని సందర్శించేందుకు ఇది దోహదపడుతుంది"

 

***


(रिलीज़ आईडी: 2228264) आगंतुक पटल : 73
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Bengali-TR , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam