ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

బడ్జెట్ మన దేశ ప్రజల ఆర్థిక స్థితిలో మార్పులకు ఎలా తోడ్పడుతుందో ఆర్థిక మంత్రి సమగ్రంగా వివరించారు: ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 12 FEB 2026 2:13PM by PIB Hyderabad

మన దేశ ప్రజల ఆర్థిక స్థితిని మార్చడానికి ఈ సంవత్సర బడ్జెట్ ఏ విధంగా తోడ్పడుతుందో ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈ రోజు లోక్‌సభ దృష్టికి తీసుకువచ్చారని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ‘‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్ గురించీసూక్ష్మచిన్నమధ్యతరహా సంస్థలకు మద్దతునైపుణ్యాలకు సాన పట్టడంరాబోయే కాలం అవసరాలను తీర్చగలిగేలా మౌలిక సదుపాయాల కల్పన ఆరోగ్య సంరక్షణ విద్య తదితర రంగాలకు ఊతాన్ని ఇచ్చే దిశగా చేస్తున్న  కృషిని ఆమె స్పష్టం చేశారు’’ అని శ్రీ మోదీ వివరించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -

మన దేశ ప్రజల ఆర్థిక స్థితిని మార్చడానికి ఈ సంవత్సర బడ్జెట్ ఏ విధంగా తోడ్పడుతున్నదీ ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో తన ప్రసంగంలో సమగ్రంగా వివరించారురిఫార్మ్ ఎక్స్‌ప్రెస్ గురించీసూక్ష్మచిన్నమధ్యతరహా సంస్థలకు మద్దతునైపుణ్యాలకు పదును పెట్టడంరాబోయే కాలం అవసరాల్ని తీర్చగలిగే దిశగా మౌలిక సదుపాయాల అభివృద్ధిఆరోగ్య సంరక్షణవిద్య, తదితర రంగాలకు ఊతాన్ని అందించేందుకు కృషి చేస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు’’ అని పేర్కొన్నారు.

 

***


(रिलीज़ आईडी: 2227042) आगंतुक पटल : 65
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: हिन्दी , English , Urdu , Marathi , Bengali , Bengali-TR , Manipuri , Assamese , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam