ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షులు, యూరోపియన్ కమిషన్ అధ్యక్షుల భారత పర్యటన: ముఖ్య నిర్ణయాలు

प्रविष्टि तिथि: 27 JAN 2026 2:53PM by PIB Hyderabad

వరుస సంఖ్య

పత్రాలు

ప్రాంతం

1.

2030 దిశగా: భారత్‌- యూరోపియన్ యూనియన్ ఉమ్మడి సమగ్ర వ్యూహాత్మక కార్యాచరణ

భారత్‌-యూరోపియన్‌ యూనియన్‌ వ్యూహాత్మక భాగస్వామ్యానికి సంబంధించిన అన్ని అంశాలను పొందుపరిచే  సమగ్ర విధాన పత్రం

2.

భారత్‌-యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చల ముగింపుపై సంయుక్త ప్రకటన

 

వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక వ్యవహారాలు

3.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూరోపియన్ సెక్యూరిటీస్ అండ్ మార్కెట్ల అథారిటీ (ఈఎస్‌ఎంఈ) మధ్య అవగాహన ఒప్పందం 

4.

అధునాతన ఎలక్ట్రానిక్ సంతకాలు, ముద్రలపై పరిపాలనా ఏర్పాట్లు

5.

భద్రత, రక్షణ భాగస్వామ్యం

 

రక్షణ, భద్రత

6.

భారతదేశం-యూరోపియన్ యూనియన్ సమాచార భద్రతా ఒప్పందంపై చర్చల ప్రారంభం   

7.

మొబిలిటీ రంగంలో సహకారానికి సంబంధించిన సమగ్ర విధానంపై  అవగాహన ఒప్పందం

నైపుణ్యాభివృద్ధి, మొబిలిటీ

8.

దేశంలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించే లక్ష్యంతో యూరోపియన్ యూనియన్ పైలట్ లీగల్ గేట్‌వే కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటన

9.

విపత్తు ప్రమాద నిర్వహణ, అత్యవసర ప్రతిస్పందనలో సహకారానికి సంబంధించి ఎన్‌ఎండీఏ, యూరోపియన్ పౌర రక్షణ, మానవతా సాయం కార్యాకలాపాల డైరెక్టరేట్‌—జనరల్‌ (డీజీ-ఈసీహెచ్‌ఓ) మధ్య కుదిరిన పరిపాలనాపరమైన ఒప్పందం

విపత్తు నిర్వహణ

10.

 గ్రీన్ హైడ్రోజన్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు

పునరుత్పాదక ఇంధనం

11.

2025-2030 కాలానికి భారత్‌- యూరోపియన్‌ విజ్ఞానం, సాంకేతిక సహకారంపై ఒప్పంద పునరుద్దరణ

 విజ్ఞానం, సాంకేతికత, పరిశోధన, నూతన ఆవిష్కరణలు

12.

హరైజన్ యూరప్ కార్యక్రమంతో భారత్ భాగస్వామ్య ఒప్పందంపై చర్చలు ప్రారంభం

13.

మహిళలు, యువత కోసం డిజిటల్ ఆవిష్కరణలు, నైపుణ్యాల కేంద్రం.  వ్యవసాయం, ఆహార వ్యవస్థలలో మహిళా రైతులకు సాధికారత కల్పించే సౌర ఆధారిత పరిష్కారాలు. ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు. ఆఫ్రికా, ఇండో-పసిఫిక్, కరేబియన్‌ ప్రాంతాల్లోని చిన్న ద్వీప అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సౌర ఆధారిత సుస్థిర శక్తి పరివర్తన- ఈ నాలుగు ప్రాజెక్టులను భారత్‌-ఈయూ త్రైపాక్షిక సహకారం ద్వారా సంయుక్తంగా అమలు చేయడానికి ఒప్పందం.

అనుసంధానం


(रिलीज़ आईडी: 2219366) आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Gujarati , Tamil , Kannada , Malayalam