ప్రధాన మంత్రి కార్యాలయం
సౌమ్యనారాయణ పెరుమాళ్ ఆలయ పూజారులను కలిసిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
23 JAN 2026 11:41PM by PIB Hyderabad
ఇవాళ ఉదయం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, సౌమ్యనారాయణ పెరుమాళ్ ఆలయ పూజారులను కలిశారు.
వారు అందించిన ఆశీస్సులకు ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
"ఇవాళ ఉదయం సౌమ్యనారాయణ పెరుమాళ్ ఆలయ పూజారులను కలిశాను. వారు అందించిన ఆశీస్సులకు కృతజ్ఞతలు"
(रिलीज़ आईडी: 2218096)
आगंतुक पटल : 3