ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భారతీయ జౌళి రంగం సాధిస్తున్న వృద్ధిపై రాసిన కథనాన్ని పంచుకున్న ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 20 JAN 2026 3:18PM by PIB Hyderabad

కేంద్ర జౌళి శాఖ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్ రాసిన వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.

ఆత్మనిర్భర భారత్ స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ సంప్రదాయ పరిశ్రమ స్థాయి నుంచి శక్తిమంతమైనఉపాధిని కల్పించేప్రజా కేంద్రక అభివృద్ధిని నడిపించేదిగా మారుతున్న భారతీయ జౌళి పరిశ్రమ వృద్ధి గురించి ఈ వ్యాసం వివరిస్తుందిపెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను కల్పిస్తున్న పీఎం మిత్ర పార్కులుపీఎల్ఐ పథకాలునూతన స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందాలు లాంటి కార్యక్రమాల గురించి ఇది తెలియజేస్తుంది.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి కార్యాలయం చేసిన పోస్టు:

‘‘ఆత్మనిర్భర భారత్ స్ఫూర్తితో సంప్రదాయ పరిశ్రమ స్థాయి నుంచి శక్తిమంతమైనఉపాధిని కల్పించేప్రజా కేంద్రక అభివృద్ధిని నడిపించేదిగా మారుతున్న భారతీయ జౌళి పరిశ్రమ వృద్ధి గురించి ఈ కథనంలో కేంద్ర మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్ @girirajsinghbjp వివరించారు.

పీఎం మిత్ర పార్కులుపీఎల్ఐ పథకాలునూతన స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందాలు పెద్ద ఎత్తున ఉద్యోగాలను కల్పిస్తున్నాయని ఆయన వివరించారు.”


(रिलीज़ आईडी: 2216452) आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Punjabi , Gujarati , Kannada , Malayalam