ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రజా జీవనంలో ప్రియమైన మాటకుండే శక్తిని చాటిచెప్పే సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 06 JAN 2026 8:44AM by PIB Hyderabad

ప్రజా జీవనంలో ప్రియమైన మాటకు ఉన్న శక్తిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఒక సుభాషితం ద్వారా స్పష్టం చేశారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ మోదీ ఈ కింది సంస్కృత శ్లోకాన్ని పంచుకున్నారు:
‘‘
ప్రియవాక్యప్రదానేన సర్వే తుష్యన్తి జన్తవ:
తస్మాత్ తదేవ వక్తవ్యం వచనే కా దరిద్రతా’’.

(रिलीज़ आईडी: 2211937) आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Bengali-TR , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam