ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 01 JAN 2026 8:08AM by PIB Hyderabad

కొత్త సంవత్సరం 2026 సందర్భంగా దేశ ప్రజలందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ,
‘‘
కొత్త సంవత్సరం 2026లో అందరికీ అంతా మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను.

రాబోయే సంవత్సరం మీకు మంచి ఆరోగ్యాన్నీసమృద్ధినీ అందించాలి.. మీ ప్రయత్నాలు సఫలం కావాలి.. అలాగేమీరు చేసే పనులన్నీ పూర్తి అవ్వాలని నేను ఆకాంక్షిస్తున్నానుమన సమాజం సంతోషంగా ఉండాలనీశాంతి వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నాను’’ అని పేర్కొన్నారు

 

***


(రిలీజ్ ఐడి: 2210459) సందర్శకుల సూచీ సంఖ్య : : 35