ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భారత వృద్ధి ప్రయాణాన్ని ముందుకు తీసుకెళుతున్న చరిత్రాత్మక సంస్కరణల గురించి వివరించే లింక్డిన్ పోస్టును పంచుకున్న ప్రధాని భారత్... సంస్కరణల్లో దూసుకుపోతోంది: పీఎం

प्रविष्टि तिथि: 30 DEC 2025 4:23PM by PIB Hyderabad

2025లో చేపట్టిన పరివర్తనాత్మక సంస్కరణలు.. వేగవంతమైన వృద్ధిఅభివృద్ధి మార్గంలో భారత్‌ను దృఢంగా నిలిపాయని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అన్నారు.

భారత్ సంస్కరణలను వేగంగా అమలు చేస్తోందని శ్రీ మోదీ తెలిపారు.

‘‘భారత్ సంస్కరణల ఎక్స్‌ప్రెస్‌ లో ప్రయాణిస్తోంది’’

2025లో వివిధ రంగాల్లో చేపట్టిన చరిత్రాత్మక సంస్కరణలు మన వృద్ధి ప్రయాణాన్ని వేగవంతం చేశాయివికసిత్ భారత్‌ను నిర్మించేందుకు మేం చేపడుతున్న ప్రయత్నాలను ఇవి బలోపేతం చేస్తాయి.

లింక్డిన్‌ లో కొన్ని ఆలోచనలను పంచుకున్నాను.’’


(रिलीज़ आईडी: 2210005) आगंतुक पटल : 44
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Bengali-TR , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam