నాడు పోస్టు చేయడమైనది:
15 DEC 2025 11:52PM by PIB Hyderabad
ఎంఓయూలు, ఒప్పందాలు:
1. కొత్త, పునరుత్పాదక ఇంధన రంగంలో సాంకేతిక సహకారానికి సంబంధించిన ఎంఓయూ
2. నీటి వనరుల నిర్వహణ, అభివృద్ధి రంగంలో సహకారానికి సంబంధించిన ఎంఓయూ
3. పెట్రా, ఎల్లోరాల మధ్య సహకారానికీ, భాగస్వామ్యానికీ సంబంధించిన ఒప్పందం
4. 2025-2029 సంవత్సరాల మధ్య కాలానికి వర్తించేటట్లు సాంస్కృతిక మార్పిడి కార్యక్రమ పునరుద్ధరణ
5. డిజిటల్ మార్పును తీసుకురావాలనే లక్ష్యంతో జనాభా స్థాయిలో అమలు చేసిన డిజిటల్ సేవలు విజయవంతమవగా, ఆ సేవలను పంచుకోవడానికి సంబంధించిన ఆసక్తి వ్యక్తీకరణ.
***