ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జ్ఞానం, సంయమనంతో పాటు సమయానుకూల చర్యలు జాతీయ శక్తికి మూలస్తంభాలని


ఒక సంస్కృత శ్లోకం ద్వారా స్పష్టం చేసిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 11 DEC 2025 10:31AM by PIB Hyderabad

జాతీయ ప్రయోజనాలను పరిరక్షించడంలోనూ, భారత దీర్ఘకాలిక భద్రత, అభివృద్ధి లక్ష్యాలను ముందుకు తీసుకుపోవడంలోనూ వ్యూహాత్మక జ్ఞానం, అవగాహనతో కూడిన సంయమనం, నిర్ణయాత్మక చర్యలు ఎంతో ప్రధానమైన పాత్రను పోషిస్తున్నాయని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు స్పష్టం చేశారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఒక సంస్కృత సూక్తిని ఉదాహరిస్తూ ఇలా రాశారు:
‘‘సుదుర్బలం నావజానాతి కంచిద్ యుక్తో రిపుం సేవతే బుద్ధిపూర్వమ్
న విగ్రహం రోచయతే బలస్థై: కాలే చ యో విక్రమతే స ధీర:’’


(రిలీజ్ ఐడి: 2202142) సందర్శకుల సూచీ సంఖ్య : : 33