రెండు చిత్రాలు, ఒకటే గుండె చప్పుడు: ఐఎఫ్ఎఫ్ఐ 2025 పత్రికా సమావేశంలో 'గుర్తింపు, ఆశ'ను అన్వేషించిన నిర్మాతలు
మిమ్మల్ని మార్చేసే చిత్రం ఇది.. ఇది మీ జీవితంగా మారుతుంది.. మీరు దేనిని నమ్ముతారో దానికి రూపాన్నిస్తుంది: 'ఫ్రాంక్' నిర్మాత ఇవో ఫెల్ట్
ప్రతి యువతరం ఒకే రకమైన పోరాటం చేస్తోంది. సమాజం దృష్టిలో ఎలా ఉండాలి, వాస్తవానికి ఏం కావాలని అనుకుంటున్నరు అన్న విషయంలో ప్రతి యువతరం సంఘర్షణను ఎదుర్కొంటుంది: ‘లిటిల్ ట్రబుల్ గర్ల్స్' నిర్మాత మిహెక్ చెర్నెక్
భాగస్వామ్యాలు వేగాన్ని పొందే ఉత్తేజభరిత వేవ్స్ ఫిల్మ్ బజార్, మాస్టర్‌క్లాసులు, సమర్పణ చిత్రాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, అంతర్జాతీయ పోటీలు లాంటి సమ్మేళనంతో ఐఎఫ్ఎప్ఐ ప్రత్యేకంగా మారుతోంది. నవంబర్ 20 నుంచి 28 వరకు గోవాలోని అద్భుతమైన తీరప్రాంతంలో నిర్వహించే ఐఎఫ్ఎప్ఐ.. భాషలు, విభాగాలు, ఆవిష్కరణలు, శ్రవణాల అద్భుతమైన కలయికను వీక్షకులకు అందించనుంది. ఇది ప్రపంచ వేదికపై భారతదేశ సృజనాత్మక ప్రతిభను తెలియజేసే ఒక ప్రత్యేక వేదికగా ఉంది.
మరింత సమాచారం కోసం, ఈ క్రింది లింక్‌లను సందర్శించండి:
* ఐఎఫ్ఎప్ఐ వెబ్‌సైట్: https://www.iffigoa.org/
* పీఐబీకి సంబంధించి ఐఎఫ్ఎఫ్ఐ మైక్రోసైట్: https://www.pib.gov.in/iffi/56new/
* పీఐబీ ఐఎఫ్ఎఫ్ఐవుడ్ బ్రాడ్‌కాస్ట్ ఛానెల్: https://whatsapp.com/channel/0029VaEiBaML2AU6gnzWOm3F
* ఎక్స్ హ్యాండిల్స్: @IFFIGoa, @PIB_India, @PIB_Panaji
रिलीज़ आईडी:
2194541
| Visitor Counter:
22
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam