ప్రధాన మంత్రి కార్యాలయం
సైరో మలబార్ చర్చి అధిపతితో ప్రధానమంత్రి భేటీ
प्रविष्टि तिथि:
04 NOV 2025 9:47PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు సైరో మలబార్ చర్చి అధిపతి, ప్రధాన ఆర్చ్ బిషప్ గౌరవ మోస్ట్ రెవరెండ్ మార్ రాఫెల్ ధాటిల్, ఆర్చ్ బిషప్ డాక్టర్ కురియాకోస్ భరణి కులంగర తదితరులతో సమావేశమయ్యారు.
“ సైరో మలబార్ చర్చి అధిపతి మేజర్ ఆర్చ్ బిషప్ గౌరవ మోస్ట్ రెవరెండ్ మార్ రాఫెల్ థట్టిల్, ఆర్చ్ బిషప్ డాక్టర్ కురియాకోస్ భరణి కులంగర తదితరులతో అద్భుతమైన సమావేశం జరిగింది” అని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‘ లో పోస్ట్ చేశారు.
"സിറോ-മലബാർ സഭയുടെ തലവൻ മേജർ ആർച്ച്ബിഷപ് അഭിവന്ദ്യ മോസ്റ്റ് റവ. മാർ റാഫേൽ തട്ടിൽ, അഭിവന്ദ്യ ആർച്ച്ബിഷപ് ഡോ. കുര്യാക്കോസ് ഭരണികുളങ്ങര എന്നിവരുമായി മികച്ച ആശയവിനിമയം നടത്തി."
***
MJPS/VJ
(रिलीज़ आईडी: 2186791)
आगंतुक पटल : 22
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam
,
Malayalam