ప్రధాన మంత్రి కార్యాలయం
దీపావళి సందర్భంగా రాష్ట్రపతితో ప్రధానమంత్రి భేటీ
నాడు పోస్టు చేయడమైనది:
20 OCT 2025 9:53PM by PIB Hyderabad
దీపావళి సందర్భంగా రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ముతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమై, పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
‘‘దీపావళి పండుగ సందర్భంగా రాష్ట్రపతి గారిని కలుసుకొని, శుభాకాంక్షలు తెలియజేశాను’’ అని పేర్కొన్నారు.
(రిలీజ్ ఐడి: 2181151)
సందర్శకుల సూచీ సంఖ్య : : 31
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam