ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆంధ్రప్రదేశ్‌... కోనసీమ జిల్లాలో దుర్ఘటన… ప్రాణనష్టం సంతాపం తెలిపిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 08 OCT 2025 5:07PM by PIB Hyderabad

ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లాలో ఓ దుర్ఘటన ప్రాణనష్టానికి దారితీసిన సంగతి తెలిసి ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని శ్రీ మోదీ ఆకాంక్షించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి కార్యాలయం ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ఇలా పేర్కొంది:
‘‘
ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లాలో జరిగిన ఓ దుర్ఘటన ప్రాణనష్టానికి దారితీయడం చాలా విచారకరంఈ కష్ట కాలంలో బాధితులకూవారి కుటుంబాలకూ నా సంతాపాన్ని తెలియజేస్తున్నానుగాయపడిన వారు త్వరగా కోలుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను’’.


(రిలీజ్ ఐడి: 2176531) సందర్శకుల సూచీ సంఖ్య : : 42