ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ విజయ్ కుమార్ మల్హోత్రా మృతి... సంతాపం తెలిపిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
30 SEP 2025 8:44AM by PIB Hyderabad
శ్రీ విజయ్ కుమార్ మల్హోత్రా మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం తెలిపారు.
విజయ్ కుమార్ మల్హోత్రా గారు ఒక అసాధారణ నేతగా పేరు తెచ్చుకున్నారని శ్రీ మోదీ అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయనకు లోతైన అవగాహన ఉందనీ, పార్లమెంట్లో ఆయన చురుగ్గా స్పందించిన తీరును కూడా అందరూ ఆప్యాయంగా స్మరించుకుంటరని ప్రధాని అన్నారు.
సామాజిక మాధ్యమంలో ప్రధాన మంత్రి ఒక సందేశాన్ని ఇలా పొందుపరిచారు...
‘‘విజయ్ కుమార్ మల్హోత్రా గారు ఒక అసాధారణ నేతగా పేరు తెచ్చుకున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయనకు లోతైన అవగాహన ఉండేది. మా పార్టీ ఢిల్లీలో ప్రజాదరణను మరింతగా పొందడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. పార్లమెంట్లో ఆయన చురుగ్గా స్పందించిన తీరును అందరూ గుర్తుపెట్టుకుంటారు. ఆయన ఇక మన మధ్య లేరని తెలిసి బాధపడ్డాను. ఆయన కుటుంబానికీ, ఆయన అభిమానులకూ నేను నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఓం శాంతి’’ అని పేర్కొన్నారు.
***
“जीवनपर्यंत जनसेवा में समर्पित रहे भाजपा के वरिष्ठ नेता विजय कुमार मल्होत्रा जी के निधन से गहरा दुख हुआ है। वे जमीन से जुड़े ऐसे नेता थे, जिन्हें जनता के मुद्दों की गहरी समझ थी। दिल्ली में पार्टी को सशक्त बनाने में उन्होंने अहम भूमिका निभाई। संसद में अपनी सक्रियता और योगदान के लिए भी वे सदैव याद किए जाएंगे। शोक की इस घड़ी में उनके परिवारजनों और शुभचिंतकों के प्रति मेरी गहरी संवेदनाएं। ॐ शांति!”
“ਸ਼੍ਰੀ ਵਿਜੈ ਕੁਮਾਰ ਮਲਹੋਤਰਾ ਜੀ ਇੱਕ ਸ਼ਾਨਦਾਰ ਨੇਤਾ ਸਨ ਜਿਨ੍ਹਾਂ ਨੂੰ ਜਨਤਕ ਮੁੱਦਿਆਂ ਦੀ ਡੂੰਘੀ ਸਮਝ ਸੀ। ਉਨ੍ਹਾਂ ਨੇ ਦਿੱਲੀ ਵਿੱਚ ਸਾਡੀ ਪਾਰਟੀ ਨੂੰ ਮਜ਼ਬੂਤ ਕਰਨ ਵਿੱਚ ਮੁੱਖ ਭੂਮਿਕਾ ਨਿਭਾਈ। ਉਨ੍ਹਾਂ ਨੂੰ ਸੰਸਦੀ ਮਾਮਲਿਆਂ ਵਿੱਚ ਉਨ੍ਹਾਂ ਦੇ ਦਖਲਅੰਦਾਜ਼ੀ ਲਈ ਵੀ ਯਾਦ ਕੀਤਾ ਜਾਂਦਾ ਹੈ। ਉਨ੍ਹਾਂ ਦਾ ਦੇਹਾਂਤ ਬਹੁਤ ਦੁਖਦਾਈ ਹੈ। ਉਨ੍ਹਾਂ ਦੇ ਪਰਿਵਾਰ ਅਤੇ ਪ੍ਰਸ਼ੰਸਕਾਂ ਪ੍ਰਤੀ ਸੰਵੇਦਨਾ। ਓਮ ਸ਼ਾਂਤੀ।“
***
MJPS/ST
(रिलीज़ आईडी: 2173077)
आगंतुक पटल : 16
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali-TR
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam