ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రాణీ రశ్మోనీ జయంతి.. నివాళులు అర్పించిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 28 SEP 2025 10:17PM by PIB Hyderabad

రాణీ రశ్మోనీ జయంతి ఈ రోజుఈ  సందర్భంగా ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆమెకు నివాళులు అర్పించారుసాహసంకరుణదృఢ విశ్వాసాల సమున్నత ప్రతీక రాణీ రశ్మోనీ అని శ్రీ మోదీ కొనియాడారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ
:

‘‘
సాహసానికికరుణకుదృఢ విశ్వాసానికీ ప్రతీకగా నిలిచిన మహోన్నత మూర్తి రాణీ రశ్మోనీఆమెను దూరదృష్టి ఉన్న నేతగానుదాతగాను ఆప్యాయంగా స్మరించుకుంటాంకలకాలం నిలిచే సంస్థలను ఏర్పాటు చేయడమే కాకుండాపేదప్రజల అభ్యున్నతిఆధ్యాత్మికతల పట్ల ఆమెకు అచంచలమైన నిబద్ధత ఉందిరాణీ రశ్మోనీ జయంతి సందర్భంగా ఆమెకు నేను నివాళులు అర్పిస్తున్నాను.’’అని పేర్కొన్నారు


(रिलीज़ आईडी: 2172610) आगंतुक पटल : 30
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam