ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సౌదీ అరేబియా గ్రాండ్ ముఫ్తీ షేక్ అబ్దుల్లాజిజ్ బిన్ అబ్దుల్లా బిన్ మొహమ్మద్ అల్ అల్ షేక్ మృతి పట్ల సంతాపం తెలిపిన ప్రధానమంత్రి

Posted On: 24 SEP 2025 8:49AM by PIB Hyderabad

సౌదీ అరేబియా గ్రాండ్ ముఫ్తీ షేక్ అబ్దుల్లాజిజ్ బిన్ అబ్దుల్లా బిన్ మొహమ్మద్ అల్ అల్ షేక్ మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ సంతాపం తెలిపారు.

'ఎక్స్పోస్టులో ఆయన ఇలా పేర్కొన్నారు:

"సౌదీ అరేబియా గ్రాండ్ ముఫ్తీ షేక్ అబ్దుల్లాజిజ్ బిన్ అబ్దుల్లా బిన్ మొహమ్మద్ అల్ అల్ షేక్ మృతి పట్ల తీవ్ర సంతాపం తెలియజేస్తున్నానుఈ దుఃఖ సమయంలో ఆ దేశానికిఅక్కడి ప్రజలకు మేం అండగా ఉంటాం."

 


(Release ID: 2170549) Visitor Counter : 4