ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జీఎస్‌టీ పొదుపు వేడుక చేసుకుందామంటూ దేశ పౌరుల‌కు ప్ర‌ధాన‌మంత్రి లేఖ‌

Posted On: 22 SEP 2025 6:00PM by PIB Hyderabad

ఈ పండుగల స‌మ‌యంలో "జీఎస్‌టీ పొదుపు ఉత్స‌వంనిర్వ‌హించుకుందామంటూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ ప్ర‌జ‌ల‌కు లేఖ రాశారు. "జీఎస్‌టీ త‌గ్గ‌డ‌మంటే ఇంటింటా మ‌రింత పొదుపు... వ్యాపారాలకు మ‌రింత సౌలభ్యంఅని ఆ లేఖ‌లో శ్రీ మోదీ పేర్కొన్నారు.

ఈ మేర‌కు సామాజిక మాధ్య‌మం "ఎక్స్ద్వారా పంపిన సందేశంలో:

"ఈ పండుగల వేళ జీఎస్‌టీ పొదుపు వేడుక చేసుకుందాంజీఎస్‌టీ త‌గ్గ‌డం అంటే-  ప్రతి ఇంటా మ‌రింత పొదుపుతోపాటు వ్యాపారాలకు మ‌రింత సౌలభ్యం క‌లుగుతుందిఅని ప్ర‌ధాన‌మంత్రి పేర్కొన్నారు


(Release ID: 2169979)