ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నవరాత్రి సందర్భంగా మొదటి రోజు శైలపుత్రి అమ్మవారిని ప్రార్థించిన ప్రధానమంత్రి

Posted On: 22 SEP 2025 9:29AM by PIB Hyderabad

నవరాత్రి సందర్భంగా తొలి రోజు ప్రధానమంత్రి, శ్రీ నరేంద్ర మోదీ శైలపుత్రి అమ్మవారిని ప్రార్థించారు.

'ఎక్స్పోస్టులో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

"నవరాత్రి సందర్భంగా శైలపుత్రి మాతను ప్రత్యేకంగా పూజించే రోజు ఇదిఅమ్మవారి ప్రేమఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరి జీవితాల్లో సౌభాగ్యంఆరోగ్యం నిండి ఉండాలని కోరుకుంటున్నాను.”

"नवरात्रि में आज मां शैलपुत्री की विशेष पूजा-अर्चना का दिन है। मेरी कामना है कि माता के स्नेह और आशीर्वाद से हर किसी का जीवन सौभाग्य और आरोग्य से परिपूर्ण रहे।"

 

 

***

MJPS/VJ


(Release ID: 2169478)