ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానితో సిక్కు ప్రతినిధుల సమావేశం... మూలమంత్రాన్ని ఆలపించిన ప్రముఖ గాయని హర్షదీప్ కౌర్

Posted On: 19 SEP 2025 4:46PM by PIB Hyderabad

సిక్కు ప్రతినిధులతో పాటు ప్రముఖ గాయని హర్షదీప్ కౌర్ ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ‘‘సిక్కు ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ప్రముఖ గాయని హర్షదీప్ కౌర్ మూల మంత్రాన్ని చక్కగా ఆలపించారు’’ అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని పోస్టు:

సిక్కు ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ప్రముఖ గాయని హర్షదీప్ కౌర్ మూలమంత్రాన్ని చక్కగా ఆలపించారు.

@HarshdeepKaur

 


(Release ID: 2168783)